Bandi Bhagirath: కేంద్ర సహయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి బగీరథ్‌కు జనవరి 28న కోర్టుకు హాజరుకావాలని సమన్లు జారీ చేసారు. గతంలో ఓ మైనర్ బాలిక కుటుంబం 2026 మే 8న హైదరాబాద్‌లో బండి బగీరథ్ పై పోలీసులు POCSO కేసు నమోదు చేసిన విషయం మనందరికి తెలిసిన విషయమే.. అయితే రాజకీయ ఒత్తిళ్లతో తొలుత FIR నమోదు చేయలేదనే ఆరోపణలు సైతం అతనిపై వచ్చాయి.
ఇక ఈ కేసు నమోదైన తర్వాత సుమారుగా 9 రోజుల పాటు నిందితుడిని అరెస్ట్ చేయలేదని విమర్షలు వచ్చాయి. అనంతరం అరెస్ట్ లొంగిపోయిన తర్వాతకూడా గతంలో కోర్టు రెండుసార్లు బెయిల్ పొందినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో అప్పట్లో రాజకీయంగా ఈ కేసు పలుల మలుపులు తిరిగింది.
గతంలో బాధితురాలిపై సోషల్ మీడియా మరియ పెయిడ్ మీడియా ద్వారా వ్యక్తిత్వ హననం జరిగిందని ఆరోపలను బాదిత తల్లితండ్రులు పోలీసులకు తెలిపారు. కావాలని మా ఆమె గుర్తింపు, కుటుంబ నేపథ్యాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రచారం చేశారని ఆరోపణలు చేసారు. దీంతో మేడ్చల్ కోర్టు తదుపరి విచారనకు హజరుకావాలని వచ్చేనెల 28 న హజరుకావాలని కొర్టు సమన్లుజారీ చేసింది.
Also Read: బిగ్ బాస్ లోకి రాకముందు రోహిత్ నాయుడు జీతం ఎంతో తెలుసా?