E-Paper
Advertisement

వైద్యరంగంలోనే అరుదైన ఘటన.. 17 ఏళ్ల బాలుడి శరీరంలో గర్భాశయం..?

వైద్యరంగంలోనే అరుదైన ఘటన.. 17 ఏళ్ల బాలుడి శరీరంలో గర్భాశయం..?
Advertisement

Rare Condition: వికారాబాద్ జిల్లాలో ఓ విచిత్ర సంఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారనంగా గర్బాశయం సమస్యలు అనేవి మహిళలో ఉంటాయి. ఎక్కవగా మహిళలలోనే ఇలాంటి అనారోగ్యాలు వస్తుంటాయి. కానీ ఇక్కడ విచిత్రమేంటంటే ఓ 17 ఏళ్ల బాలుడికి మహిళలలో వచ్చే గర్బాశయం మాదిరిగానే స్తీ పునరుత్పత్తిలాంటి ఓ అంవయవం బాలుడి శరీరంలో బైటపడింది. అసలు ఇది ఏలా సాద్యమో కానీ డాక్టర్లు సైతం ఈ కేసును చూసి ఆశ్యర్యానికి గురయ్యారు.

ఇక వివారోల్లోకి వెలితే..

తెలంగాణలోని వికారాబాద్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జిల్లాలోని పరిగి ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు ఈ చికిత్సను విజయవంతం చేసారు. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్‌ పరిధిలోని మల్కాపూర్ అనే గ్రమానికి చెందిన ఓ బాలుడు తీవ్ర కడుపు నొప్పితో బాదపడుతున్నాడు. దీంతో అతడిని ఆసుపత్రిలో చేర్పించగా బాలుడి కుడివైపు వృషణంలో వాపు ఉన్నట్టు వైద్యులుగుర్తించారు. దీంతో బాలుడిని ఛత్రజీ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకోచ్చారు. అయితే ఇతకుముదు 10 సంవత్సరాలప్పుడే వృషణం కిందకు దిగక ఇబ్బంది పడి గతంలో శస్త్రచికిత్స చేయిచుకున్నట్టు వైద్యులు తెలిపారు.

స్త్రీలలో ఉండే అవయవం..

Advertisement

అయితే గతంలో వృషనం గుర్తించకుండా చికిత్స అందించారు. దీంతో మళ్లీ ఇబ్బంది పడుతున్న బాలుడిని వైద్యులు మరింత లోతుగా పరిశీలించారు. దీంతో అసలు సమస్యబైటపడింది. బాలుడి శరీరంలో ఉండకూడని గర్భాశయం వంటి స్త్రీ పునరుత్పత్తి అవయవం లాంటిది ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. దీంతో అది చూసిన వైద్యుల ఇది వైద్యరంగంలో అత్యంత అరుదుగా కనిపించే జన్యుపరమైన సమస్యగా వైద్యులు దీన్ని గుర్తించారు. అయితే బాలుడికి పురుష శరీరం ఉన్నటప్పటికి అతడి లక్షణాలు మాత్రం బాలుడి శరీరం లోపల గర్భాశయం వంటి స్త్రీ పునరుత్పత్తి అవయవాలు ఉండవచ్చుఅని వైద్యులు తెలిపారు. దీంతో నోప్పిలో బాదపడుతున్న బాలుడికి వైద్యులు జాగ్రత్తగా శస్త్రచికిత్స చసి విజయవంతంగా పూర్తి చేశారు. చికిత్స అనంతరం బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యాదికారులు తెలిపారు.

Also Read: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. మగ ఉద్యోగులకు 15 రోజులు పితృత్వ సెలవులు.. తమిళనాడు చరిత్రలో ఫస్ట్ టైమ్!

Tags

Related News

కోర్టు ఆదేశాల నిర్లక్ష్యం.. సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కి జైలు శిక్ష విధించిన హైకోర్టు

13 ఏళ్లుగా రాజ్యాంగానికి ప్రమాదం.. మోదీ ప్రభుత్వంపై సందీప్ కుమార్ సంచలన వ్యాఖ్యలు!

డేంజర్ బెల్స్.. తెలంగాణలో ఈ నాలుగు జిల్లాలకు నీటి గండం!

రాజ్యాంగంపై దాడిని తిప్పికొట్టాలి.. ఓటర్లను పాలకులు నిర్ణయించే పరిస్థితి వచ్చింది: సీఎం రేవంత్ రెడ్డి

టెక్ ప్రియులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో యాపిల్ ఫస్ట్ స్టోర్, ముంబై- ఢిల్లీ తర్వాత..

స్నాప్‌చాట్ పరిచయం.. ఉద్యోగం పేరుతో హోటల్‌కు పిలిచి యువతిపై లైంగిక దాడి!

మా ర్యాలీ దెబ్బకు బీజేపీలో భయం.. అందుకే కౌంటర్ ర్యాలీలు: మహేష్ కుమార్ గౌడ్

Big Stories

Advertisement
×