E-Paper
Advertisement

Bhagirath Bail: మరో సారీ బెయిల్ కోరుతూ.. హైకోర్టును ఆశ్రయించిన బండి భగీరథ్..!

Bhagirath Bail: మరో సారీ బెయిల్ కోరుతూ.. హైకోర్టును ఆశ్రయించిన బండి భగీరథ్..!
Advertisement

Bhagirath Bail: పోక్సో కేసులో అరెస్టు అయిన కేంద్ర మంత్రి బండిసంజయ్ కుమారుడు బండి బగీరథ్ బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టును మరోసారీ ఆశ్రయించాడు. దీంతో జైలుకు వెళ్లి నలభై ఐదు రోజుల తర్వాత బెయిల్ పిటిషన్ వేసారు. ఈ పిటిషన్‌పై రేపు తెలంగాణ హైకోర్డు విచారణ చేయనుందని జస్టిస్ కలసికం సుజన తెలిపింది. తాను నిర్దోషి అని, ఈ కేసు రాజకీయ ప్రేరేపితమైనదని ఆరోపిస్తూ, తాను దర్యాప్తుకు సహకరించానని, పిటిషన్‌లో బండి భగీరథ్ పేర్కోన్నారు.

గత నెల 16 న..

ఈనెల 20 న బిబిఎం బ్యాక్ లాగ్స్ స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యేందుకు మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చిన భగీరథ్ పరీక్షల అనంతరం ఈనెల 25 న తిరిగి జైలుకు వెళ్లాడు. గత నెల 16 న మైనర్ పై లైంగిక వేధింపుల కేసులో పేట్ బషీరాబాద్ పోలీసులు భగీరథ్ ను అరెస్ట్ చేసిన విషయం మనందరికి తెలిసిన విషయమే..

Advertisement

Also read: మాట ఇచ్చి మర్చిపోయారా.. సిగాచి బాధితుల కన్నీళ్లపై ఎమ్మెల్యే జీఎంఆర్ ఫైర్!

45 రోజుల తర్వాత..

గత కొన్ని రోజులుగా చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా బండి భగీరథ్ ఉన్నాడు. ఓ మైనర్ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోక్సో కేసులలో అరెస్ట్ అయిన బగీరథ్ గత 45 రోజుల తర్వాత బెయిల్ అభ్యర్థించవచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే భగీరథ్ అరెస్ట్ అయి జైలుకు వెళ్లి మే నెల 16 నుండి జూన్ 30 వరకు అంటే మోత్తం 45 రోజులు దాటుతుంది కాబట్టి బెయిల్ పిటిషన్ వేసినట్లుగా అక్కడి అధికారులు తెలిపారు.

Advertisement

Also read: SSC Impersonation: టెన్త్ ఎగ్జామ్స్‌లో కిలాడీ ప్లాన్.. దోస్త్ కోసం డమ్మీ ఎగ్జామ్.. కోర్టు షాకింగ్ తీర్పు!

Related News

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

కరవు కట్టడి చర్యల్లో.. సీఎం రేవంత్ అట్టర్ ఫ్లాప్.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కవిత!

Big Stories

Advertisement
×