E-Paper
Advertisement

56 ఏళ్ల సైఫ్.. 45 ఏళ్ల కరీనా.. లుక్ చూస్తే నమ్మడం కష్టమే!

56 ఏళ్ల సైఫ్.. 45 ఏళ్ల కరీనా.. లుక్ చూస్తే నమ్మడం కష్టమే!
Advertisement

Kareena Saif:బాలీవుడ్ లో ఎంతోమంది స్టార్ కపుల్స్ ఉన్నారు .కానీ వీరిలో సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ ల జోడి కాసింత స్పెషల్ అనే చెప్పాలి.అవును ..వీరి పెళ్లయి దాదాపు 16 ఏళ్లు గడిచినా కూడా ఇప్పటికీ ఒకరి మీద ఒకరికి ప్రేమ తగ్గలేదని సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టే పోస్టులతో అర్థమయిపోతుంది.ఈరోజు అనగా ఆగస్టు 16న సైఫ్ అలీ ఖాన్ తన తల 56వ బర్త్ డేని ఘనంగా జరుపుకుంటున్న సందర్భంగా కరీనాకపూర్ తన ప్రేమని సోషల్ మీడియాలో ఇలా వెలిబుచ్చింది .

‘ఫరెవర్ రైడ్ ఆర్ డై’

సైఫ్ అలీ ఖాన్ తో తాను దిగిన కొన్ని ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘ఫరెవర్ రైడ్ ఆర్ డై’  అంటూ పెట్టిన క్యాప్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఇందులో తన కుటుంబంతో కలిసి దిగిన ఫోటోలు, మిర్రర్ సెల్ఫీలు పిల్లలతో సరదాగా గడిపిన ఫోటోలు అన్నీ ఉండటం విశేషం.

Advertisement

మొత్తానికి ఈ పోస్ట్ తో కరీనాకపూర్ కి సైఫ్ పై ఎంత ప్రేమ ఉందో మరోసారి అర్థమయిపోయింది.ఇక ఈ ఫోటోలలో కరీనాకపూర్ బికినీలో కనిపించడం అభిమానులకు ఐ ఫీస్ట్ అనే చెప్పాలి.ముఖ్యంగా  56 ఏళ్ల వయసులో సైఫ్ అలీఖాన్ 45 ఏళ్ల వయసులో కరీనాకపూర్ వయసుకు మించి ఫిట్నెస్ మెయింటేన్ చేస్తుండడం బట్టి చూస్తే ఫిట్నెస్ విషయంలో ఈ జోడి ఎంత పర్టిక్యులర్ గా ఉంటుందో అర్థం అయిపోతుంది.

ప్రేమ కథ విషయానికి వస్తే

సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ల ప్రేమ కథ విషయానికి వస్తే వీరిద్దరూ 2008లో తషాన్ సినిమా సమయంలో ప్రేమలో పడ్డారు .అలా  నాలుగేళ్ల పాటు డేటింగ్ లో ఉన్న ఇద్దరు 2012 అక్టోబర్ 16న వివాహం చేసుకున్నారు .ఇక అప్పటినుండి వీరిద్దరూ బాలీవుడ్ స్టార్ కపుల్స్ లో ఒకరిగా చలామణి అవుతున్నారు.వీరిద్దరికి 2016లో తైమూరు అలీఖాన్ జన్మించగా 2021లో జెహ్ అలీ ఖాన్ జన్మించారు .

Advertisement

ఇక చాలా జోడి లాగే వీరిద్దరు  విడాకులు తీసుకోబోతున్నారు అంటూ రూమర్స్ చక్కర్లు కొట్టినప్పటికీ వీరిద్దరూ ఎక్కడా క్లారిటీ ఇచ్చే  ప్రయత్నం చేయకుండా వాళ్ళ ప్రేమానుబంధాన్ని అలాగే కంటిన్యూ చేయడం మెచ్చుకోదగ్గ విషయం .

సెప్టెంబర్ 11న రానున్న హైవాన్

ఇక సైఫ్ ప్రస్తుతం అక్షయ్ కుమార్ తో కలిసి హైవాన్ అనే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాకి ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తుండడం విశేషం .అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ తో ‘మై కిలాడీ తూ అనారీ’ అనే సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే .చూడాలి మరి ఈ ఏడు సెప్టెంబర్ 11న రానున్న హైవాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూల్లని  రాబడుతుందో.

సెప్టెంబర్ 18న థియేటర్లోకి ‘దాయరా’

ఇక కరీనా కపూర్ ప్రస్తుతం మేఘనా గుల్జార్ దర్శకత్వంలో ‘దాయరా’అనే సినిమాలో నటిస్తోంది.ఇందులో పృద్విరాజ్ సుకుమారన్  హీరోగా నటిస్తుండటం  విశేషం .ఇక ఈ సినిమా కూడా ఈ ఏడు సెప్టెంబర్ 18న థియేటర్లోకి వస్తుందని తెలుస్తుంది .

also read:అయ్యప్ప పాటలో రవితేజ మాస్ స్టెప్పులు.. ‘మల్లెపూల పల్లకి’ అదిరిపోయిందిగా!

ఏదేమైనా ఒకవైపు సినిమాలతో సందడి చేస్తూనే మరోవైపు ఇలా ఫ్యామిలీతో వెకేషన్ కి చక్కర్లు కొడుతుంది ఈ జోడి .మొత్తంగా కరీనా ఇలా  సైఫ్ అలీ ఖాన్ ని ఉద్దేశించి పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది.

Tags

Related News

నాని రెమ్యునరేషన్ పెంచేశాడా? నిర్మాతలకు కొత్త లెక్క

రణబాలికి హైక్స్ లేవట.. మేకర్స్ లెక్క మామూలుగా లేదుగా!

‘రాజాసాబ్’ బ్యూటీ రిధి.. ఈసారి కొత్త లుక్‌తో షాక్ ఇచ్చిందే!

నితిన్‌కు హిట్ పడి ఎన్నాళ్లయిందో.. ఈసారి అయినా లెక్క మారేనా?

హీరోగానే కాదు.. డైరెక్టర్‌గానూ సంపాదిస్తున్న విశ్వక్ సేన్!

లెజెండ్రీ డైరెక్టర్ సింగీతంకి ‘పద్మ అవార్డ్స్’ ఎందుకు రాలేదు?

పవన్.. ప్రభాస్.. ఇద్దరి పక్కన ఛాన్స్! నిధి లెక్క ఎప్పుడు మారుతుందో?

గురూజీకి సెకండ్ హాఫ్ నచ్చలేదా? ‘ఆదర్శ కుటుంబం’పై కీలక నిర్ణయం!

Big Stories

Advertisement
×