E-Paper
Advertisement

ముక్కలవుతున్న సీతారామ కాలువలు.. పట్టించుకోని అధికారులు

ముక్కలవుతున్న సీతారామ కాలువలు.. పట్టించుకోని అధికారులు
Advertisement

Sitarama Project: ప్రారంభించిన ఏడాదికే సీతారామ ప్రాజెక్టు లింక్ కాలువ సీ.సీ లైనింగ్ ధ్వంసమైందని, ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలంలో సీతారామ ప్రాజెక్టు లింక్ కాలువ పరిస్థితిని వివరిస్తూ కథనం ప్రచురితమైంది తెలిసిందే. అయితే ఈ ఘటన మరువకముందే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో తాజా గా మరో చోట జూలూరుపాడు మండలం వినోభా నగర్ సమీపంలో సీతారామ ప్రాజెక్ట్ రాజీవ్ లింక్ కెనాల్ స్టీనింగ్ వాల్ కుప్పకూలింది.

సీతారామ ప్రాజెక్ట్ కెనాల్..

మూడు రోజుల వ్యవధిలో నాలుగు చోట్ల వేర్వేరు గా కుంగిన ఘటనతో కాలువ నిర్మాణ నాణ్యత పై పలు ప్రశ్నలు తలెత్తుతు న్నాయి. తాజాగా మరో చోట మొన్న ఏన్కూరు వద్ద సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ సీ.సీ లైనింగ్ ధ్వంసమైన ఘటన మరువకముందే, తాజాగా జూలూరుపాడు మండలంలోనూ సీతారామ ప్రాజెక్టు లింక్ కెనాల్ నిర్మాణ పనులు ధ్వంసమైన తీరు ఈ కెనాల్ ‘నాణ్యత’ను ప్రశ్నిస్తోంది.

Advertisement

Also Read: సోనియా గాంధీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే!- అమిత్ షా

రూ. 72 కోట్ల రూపాయలు

మెన్నటి ధ్వంసమైన సీ.సీ లైనింగ్ పనులకు కాంట్రాక్టురు చేత మరమ్మత్తులు జరిపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన విషయం మరువకముందే తాజాగా రాజీవ్ లింక్ కెనాల్ కు మరోచోట నిర్మాణ పనులు ధ్వంసమయ్యాయి. ‘సీతారామ’ ప్రాజెక్టులో లింక్ కెనాల్ నిర్మాణం కోసం ప్రభుత్వం వెచ్చించిన రూ. 72 కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగమయ్యాయనే విమర్శలు వస్తున్నాయి.

Advertisement

Also Read: మోదీకి భయం పట్టుకుంది.. ప్రతిపక్షాలపై అందుకే దాడి- వైఎస్ షర్మిలా రెడ్డి

Tags

Related News

 KBR పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ ప్లాన్ క్యాన్సిల్! అసలు ఏం జరిగిందంటే..?

రేవంత్ ఇల్లీగల్ సీఎం.. ఖర్గే వ్యాఖ్యలపై రామచంద్రరావు బిగ్ బాంబ్!

హుస్నాబాద్‌లో విషాదం.. ఆగి ఉన్న మున్సిపల్ ట్రాక్టర్‌ను ఢీకొన్న బైక్.. ఇద్దరు దుర్మరణం!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అలర్ట్.. శుక్రవారం లోపు డబ్బులు చెల్లించాలి, లేకుంటే రద్దయ్యే ఛాన్స్!

రూ. 400 కోట్లతో తూప్రాన్‌లో అమూల్ డెయిరీ ప్లాంట్.. భూమిపూజ చేసిన కిషన్ రెడ్డి

ట్యాంక్‌బండ్ వద్ద లారీ బీభత్సం.. ఆరేళ్ల పాపతో పాటు బంధువు మృతి!

దమ్ముంటే రాజీనామా చేయండి.. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు డీకే అరుణ ఓపెన్ ఛాలెంజ్!

జగద్గిరిగుట్టలో వరుస చోరీలు.. రూ.58 లక్షల సొత్తు మాయం

Big Stories

Advertisement
×