E-Paper
Advertisement

సినీ అభిమానులకు షాక్.. 27 ఏళ్లకే నటి అనన్యా కన్నుమూత!

సినీ అభిమానులకు షాక్.. 27 ఏళ్లకే నటి అనన్యా కన్నుమూత!
Advertisement

Young Actress Ananya Raj Dies: సినీ  ఇండస్ట్రీ ని వరుస మరణాలు షాక్ కి గురి చేస్తున్నాయి.తాజాగా తెలుగు, హిందీ సినిమాల్లో సత్తా చాటిన యువనటి అనన్య రాజ్ కేవలం కేవలం 27 ఏళ్ల వయసులోనే తుది శ్వాస విడిచారు.

అయితే ఆమె జూలై 15న ఆమె చనిపోయినప్పటికీ ఇప్పటిదాకా కుటుంబ సభ్యులు బయట పెట్టకపోవడం గమనార్హం.ఇక ఈ విషయం బయటికి తెలియడంతో ఒకసారి షాక్ కి  గురయ్యారు మూవీ లవర్స్.

కొంతకాలంగా అనారోగ్యం

Advertisement

అనన్య రాజ్ కొంతకాలంగా అనారోగ్యంగా ఉందంటూ తెలుస్తుంది.ముఖ్యంగా ఏడాది కాలం నుంచి శారీరకంగా మానసికంగా సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం.అయితే ఆమెకేం జరిగింది,ఆమె మరణానికి కారణాలేంటి అనేవి కుటుంబ సభ్యులు పూర్తిగా వెల్లడించకపోవడం ఇక్కడ గమనార్హం .

కొంతకాలంగా అనారోగ్యం

1998 అక్టోబర్ 22న ముంబైలో పుట్టిన అనన్య రాజ్ కి చిన్నప్పట్నుంచి సినిమాలపై ఆసక్తి ఉండటంతో ముంబైలో యాక్టింగ్ గా శిక్షణ తీసుకున్నారు.మోడలింగ్ చేసిన అనన్య తర్వాత సినిమాల్లో అవకాశాలు రావడంతో తన అదృష్టాన్ని పరిక్షించుకుంది.

Advertisement

బాలీవుడ్ లో 2016 లో వచ్చిన ‘సెవెన్ అవర్స్ టు గొ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అనన్య ఆ తర్వాత ‘ది ఫైనల్ ఎగ్జిట్ ‘సినిమాల్లో తలుక్కుమంది.ఇక 2019లో వచ్చిన ‘ఘోస్ట్’ సినిమాలోని నటించి సత్తా చాటింది కూడా .ఇక అడపా దడపా మ్యూజిక్ వీడియో లలో కనిపించిన అనన్య చేసినవి తక్కువ సినిమాలైనా తన నటనతో ఆడియన్స్ ని  అలరించింది .

తగ్గేదేలే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం

ఇక ఈ భామ హిందీలోనే కాకుండా తెలుగులోనే నటించడం విశేషం.నవీన్ చంద్ర  హీరోగా వచ్చిన ‘తగ్గేదేలే’సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది అనన్య .ఈ సినిమాకి శ్రీనివాస్ రాజు దర్శకత్వం వహించగా 2012 నవంబర్ 4న ఈ సినిమా రిలీజ్ అయింది .క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ఈ సినిమాలో నవీన్ చంద్రతో పాటు మకరంద్ దేశ్ పాండే ,నైనా గంగూలీ తదీతరులు కీలకపాత్రల్లో కనిపించారు.

ఇక ఆ సినిమాలో నటిస్తున్నప్పుడే తెలుగులో మరిన్నిసినిమాలు చేయాలన్న ఆకాంక్షని వెలిబుచ్చింది.ఇప్పుడిప్పుడే మంచి అవకాశాలు అందుకుంటున్న అనన్య 27 ఏళ్ల చిన్న వయసులోనే చనిపోవడం బాధాకరం.అనన్య చనిపోయింది అన్న వార్తతో తన వీడియోలు ఇంటర్వ్యూలకు సంబంధించిన క్లిప్పింగ్స్ ఇపుడు  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

also read :56 ఏళ్ల సైఫ్.. 45 ఏళ్ల కరీనా.. లుక్ చూస్తే నమ్మడం కష్టమే!

ఇక కుటుంబ సభ్యులు అనన్యరాజ్ మృతి చెందింది అన్న విషయం బయట పెట్టడంతో తమ తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు సినీ ప్రముఖులు.ఏదేమైనా చిన్న వయసులోనే ఇండస్ట్రీ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న అనన్యరాజ్ ఇలా అకస్మాత్తుగా కన్ను ముగియడం నిజంగా బాధాకరం .

Tags

Related News

56 ఏళ్ల సైఫ్.. 45 ఏళ్ల కరీనా.. లుక్ చూస్తే నమ్మడం కష్టమే!

అయ్యప్ప పాటలో రవితేజ మాస్ స్టెప్పులు.. ‘మల్లెపూల పల్లకి’ అదిరిపోయిందిగా!

బన్నీ ఫ్యాన్స్‌కి హ్యాట్సాఫ్.. అమ్మాయిల కోసం ఇంత పెద్ద పని చేస్తున్నారా!

యష్‌పై రష్మిక కామెంట్.. పదేళ్ల తర్వాత మళ్లీ రచ్చ

సూర్య ఈజ్ బ్యాక్…రెండు రోజులకే రూ.100 కోట్లు!

అడివి శేష్ రిలీజ్ చేసిన ‘అ’.. రాహుల్ విజయ్ లుక్ చూస్తే మామూలుగా లేదు!

త్రిష ఆస్తుల లెక్క చూస్తే మైండ్ బ్లాక్.. ఇల్లు, కార్లు అన్నీ కోట్లలోనే!

Big Stories

Advertisement
×