E-Paper
Advertisement

Nizamabad BRS: నిజామాబాద్ BRSలో బీసీ చిచ్చు.. కావాలనే అణగదొక్కుతున్నారని పలువురు ఆరోపణలు

Nizamabad BRS: నిజామాబాద్ BRSలో బీసీ చిచ్చు.. కావాలనే అణగదొక్కుతున్నారని పలువురు ఆరోపణలు
Advertisement

Nizamabad BRS: బీఆర్‌ఎస్ (BRS) పార్టీలో వెనుకబడిన తరగతుల (BC) నేతల ఆగ్రహం భగ్గుమంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన దీక్షా దివస్ కార్యక్రమం సందర్భంగా నిజామాబాద్‌లో బీసీ నేతలు తమ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేశారు. పార్టీలో బీసీలను అణగదొక్కుతున్నారని వారు తీవ్ర ఆరోపణలు చేశారు.

ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, గణేష్ గుప్తా హాజరయ్యారు. అయితే, పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడి జెండా మోసిన బీసీ నాయకులను గుర్తించడం లేదంటూ.. కొందరు బీసీ నేతలు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై తమ ఆగ్రహాన్ని చూపించారు.

Advertisement

వేదికపై ఉన్న ముఖ్య నేతల్లో అత్యధికంగా ఓసీ (OC)లే కూర్చున్నారని, బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ బీఆర్‌ఎస్ బీసీ నేతలు మండిపడ్డారు. ఈ దీక్షా దివస్‌లో బీసీ నేతల నిరసన నిజామాబాద్ బీఆర్‌ఎస్‌లో అంతర్గత చిచ్చుకు దారితీసినట్లు కనిపిస్తోంది. పార్టీలో వర్గాల మధ్య సమన్వయ లోపం, ముఖ్యంగా బీసీ నేతలకు సరైన గుర్తింపు లేకపోవడంపై ఈ తాజా పరిణామాలు గట్టి సంకేతాలిచ్చాయి.

ALSO READ: Sonia Gandhi: బర్త్ డే రోజు సోనియా గాంధీకి బిగ్ షాక్.. ఢిల్లీ కోర్టు నోటిసులు, ఎందుకంటే?

Related News

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

Big Stories

Advertisement
×