E-Paper
Advertisement

Adilabad news: మూడ్ ఆఫ్ తెలంగాణ.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీల బలాబలాలేంటి?

Adilabad news: మూడ్ ఆఫ్ తెలంగాణ.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీల బలాబలాలేంటి?
Advertisement
Adilabad news update

Adilabad news update(Latest political news telangana):

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తం 10 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ జిల్లాలో ఏ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుస్తుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ నుంచి, మాజీ మంత్రి జోగు రామన్న ఆదిలాబాద్ నుంచి బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ యువ నేత బాల్క సుమన్ చెన్నూరు, వివాదాస్పద నేత దుర్గం చిన్నయ్య బెల్లంపలి నుంచి పోటీలో ఉన్నారు. వారిపై వివేక్ వెంకటస్వామి, గడ్డం వినోద్ బ్రదర్స్ పోటీ చేయడం ఆసక్తిగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోటీలో ఉన్న అభ్యర్థులు వివరాలు ఇవే..

1. సిర్పూర్– కోనేరు కోనప్ప (బీఆర్ఎస్) రావి శ్రీనివాస్ (కాంగ్రెస్‌) పాల్వాయి హరీష్ బాబు(బీజేపీ)
2. చెన్నూరు (ఎస్సీ)– బాల్క సుమన్ (బీఆర్ఎస్) వివేక్ వెంకటస్వామి (కాంగ్రెస్‌) దుర్గం అశోక్(బీజేపీ)
3. బెల్లంపల్లి (ఎస్సీ)– దుర్గం చిన్నయ్య (బీఆర్ఎస్ ) గడ్డం వినోద్ (కాంగ్రెస్‌) అమరజుల శ్రీదేవి(బీజేపీ)
4. మంచిర్యాల– నడిపల్లి దివాకర్ రావు (బీఆర్ఎస్ ) ప్రేమ్ సాగర్ (కాంగ్రెస్‌) వీరబెల్లి రఘునాథ్(బీజేపీ)
5. ఆసిఫాబాద్ (ఎస్టీ)- కోవ లక్ష్మి (బీఆర్ఎస్ ) ఆజ్మీరా శ్యామ్ నాయక్(కాంగ్రెస్‌) అజ్మీరా ఆత్మారామ్ నాయక్(బీజేపీ)

Advertisement

6. ఖానాపూర్ (ఎస్టీ)– జాన్సన్ రాథోడ్ నాయక్ (బీఆర్ఎస్ ) వెడ్మ బొజ్జు (కాంగ్రెస్‌ ) రమేష్ రాథోడ్(బీజేపీ )
7. ఆదిలాబాద్– జోగు రామన్న (బీఆర్ఎస్ ) కంది శ్రీనివాస్ రెడ్డి (కాంగ్రెస్‌ అభ్యర్ధి) పాయల్ శంకర్(బీజేపీ )
8. బోథ్ (ఎస్టీ)– అనిల్ జాదవ్ (బీఆర్ఎస్) ఆదె గజేందర్(కాంగ్రెస్‌ ) సోయం బాపూరావు(బీజేపీ )
9. నిర్మల్– అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి(బీఆర్ఎస్) కూచిపూడి శ్రీహరిరావు (కాంగ్రెస్‌ ) ఏలేటి మహేశ్వర్ రెడ్డి(బీజేపీ ) 10. ముధోల్– గడ్డిగారి విఠల్ రెడ్డి (బీఆర్ఎస్ ) బోస్లె నారాయణరావు పాటిల్ (కాంగ్రెస్‌ ) శ్రీరామరావు పటేల్(బీజేపీ )

.

Advertisement

.

.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×