BigTV English

Election Commission: తెలంగాణలో పోలింగ్ సమయాన్ని పెంచిన ఈసీ..

Election Commission: తెలంగాణలో పోలింగ్ సమయాన్ని పెంచిన ఈసీ..

Central Election Commission: తెలంగాణలో పోలింగ్ సమయాన్ని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పెంచింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ సమయం ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తాము తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.


సమ్మర్ కారణంగా పోలింగ్ సమయాన్ని పెంచాలని ఆయా రాజకీయ పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. రాజకీయ పార్టీల ఫిర్యాదు మేరకు పోలింగ్ సమయాన్ని ఆరు గంటల వరకూ కేంద్రం ఎన్నికల సంఘం పెంచింది. అయితే దేశవ్యాప్తంగా ఈ సార్వత్రిక ఎన్నికలు మొత్తం ఏడు విడతల్లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ నెల 13వ తేదీన నాలుగో దశలో తెలంగాణలో పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగునుంది. రాష్ట్రంలో మొత్తం 17 స్థానాలకు గాను ఈ పోలింగ్ జరగనుంది.


Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×