E-Paper
Advertisement

రైతులకు కేంద్రం బంపర్ ఆఫర్.. 14 రకాల పంటలకు మద్దతు ధర పెంపు..!

రైతులకు కేంద్రం బంపర్ ఆఫర్.. 14 రకాల పంటలకు మద్దతు ధర పెంపు..!
Advertisement

Kharif MSP: స్వేచ్ఛ బ్యూరో:  2026-27లో ఖరీఫ్ సీజన్‌‌కు గాను 14 రకాల ఖరీఫ్ పంటలపై కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర మంత్రివర్గం చారిత్రాత్మక, రైతు పక్షపాత నిర్ణయం తీసుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తెలిపారు. ప్రధాని మోడీ మన రైతన్నల సంక్షేమం, శ్రేయస్సుపై ఎల్లప్పుడూ పూర్తి అంకితభావంతో ఉందన్నారు.

Also Read: నొప్పిలోనే సుఖం వెతుక్కునే భర్త… ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే మైండ్ బ్లోయింగ్ మూవీ

వివరాలిలా..

Advertisement

ఈ కనీస మద్దతు ధర పెంపులో అత్యధికంగా.. పొద్దుతిరుగుడు(సన్‌ఫ్లవర్) గింజలపై క్వింటాల్‌కు రూ.622, పత్తిపై క్వింటాల్‌కు రూ.557, వలిసెల(నైజర్ సీడ్)పై క్వింటాల్‌కు రూ.515, నువ్వులపై క్వింటాల్‌కు రూ.500 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ కీలక నిర్ణయం రైతులు పండించిన పంటలకు లాభదాయకమైన గిట్టుబాటు ధరను అందించడమే కాకుండా, వారి ఆదాయ భద్రతను పటిష్టం చేస్తుందన్నారు. అలాగే భారత వ్యవసాయ రంగాన్ని స్వయం సమృద్ధి, అభివృద్ధి పథంలో మరింత బలోపేతం చేస్తుందన్నారు. అన్నదాతల సంక్షేమానికి అంకితమైన ఈ ప్రాధాన్యతా నిర్ణయాన్ని తీసుకున్న ప్రధాని మోడీకి రాంచందర్ రావు కృతజ్ఞతలు తెలిపారు.

Also read: కాంగ్రెస్ మరో కొత్త ప్లాన్.. ఓకే దెబ్బకు రెండు పిట్టలు!

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×