E-Paper
Advertisement

CM Relief Fund: పాలకుర్తిలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ.. 323 మందికి రూ.1.18 కోట్ల ఆర్థిక సహాయం

CM Relief Fund: పాలకుర్తిలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ.. 323 మందికి రూ.1.18 కోట్ల ఆర్థిక సహాయం
Advertisement

CM Relief Fund: స్వేచ్ఛ, బ్యూరో : పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం సీఎం సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌) చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. వివరాల ప్రకారం తొర్రూరు మండలానికి చెందిన 44 మందికి రూ.16.94 లక్షలు, తొర్రూరు పట్టణానికి 9 మందికి రూ.3.26 లక్షలు మంజూరు చేశారు.

Also Read: Kawasaki Ninja 300 Offer: కవాసకీ నింజాపై క్రేజీ ఆఫర్.. 28 వేల తగ్గింపు, ఫ్రీ KYT హెల్మెట్!

34 మందికి రూ.9.60 లక్షలు

Advertisement

దేవరుప్పుల మండలంలోని 44 మందికి రూ.17.30 లక్షలు, కొడకండ్ల మండలానికి చెందిన 34 మందికి రూ.9.60 లక్షలు అందజేశారు. పాలకుర్తి మండలానికి చెందిన 95 మందికి రూ.33.96 లక్షలు, రాయపర్తి మండలంలోని 66 మందికి రూ.25.70 లక్షలు, పెద్దవంగర మండలానికి చెందిన 31 మందికి రూ.9.74 లక్షలు మంజూరు చేశారు. మొత్తంగా 323 మందికి రూ.1,18,52,000 విలువైన సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఆపదలో ఉన్న వారికి సీఎం సహాయనిధి ఎంతో తోడ్పడుతోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న లబ్ధిదారులు ఎమ్మెల్యేకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Also Read: CPI Narayana: ఇరాన్‌, ఇజ్రాయిల్ యుద్ధంలు కార్పొరేట్ల లాభాల కోసమే : సిపిఐ నేత నారాయణ

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×