E-Paper
Advertisement

కరోనా నిబంధనల ఉల్లంఘన కేసులో.. కోర్టుకు సీఎం రేవంత్ రెడ్డి!

కరోనా నిబంధనల ఉల్లంఘన కేసులో.. కోర్టుకు సీఎం రేవంత్ రెడ్డి!
Advertisement

Revanth Reddy: గతంలో కరోనా నిబంధనల ఉల్లంఘన కేసులో కోర్టుకు సీఎం రేవంత్ రెడ్డి హజరయ్యారు. నాంపల్లిలోని మనోరంజన్ ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. 2021లో నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల ప్రచార సమయంలో కరోనా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో అప్పుడు సీఎం రేవంత్ రెడ్డిపై గత పాలకులు కేసు నమోదు చేసారు.

ఉప ఎన్నికల భాగంగా..

అయితే ఆ కేసులో భాగంగా ముఖ్యమంత్రి కోర్టుకు హాజరయ్యారు. 2021 ఏప్రిల్‌ 11న నల్గొండ జిల్లా పెద్దవూర మండలం చలకుర్తి గ్రామంలో నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల భాగంగా ప్రచారం నిర్వహించారు. దీంతో అప్పట్లో టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు.

కొవిడ్‌ నిబంధనలు

Advertisement

ఈ సందర్భంగా మాస్కులు ధరించకుండా, తగిన జాగ్రత్తలు తీసుకోకుండా కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆరోపణలు పై సీఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ కేసు ప్రస్తుతం నాంపల్లిలోని ప్రత్యేక ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉంది. ఈ క్రమంలో క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సీఆర్‌పీసీ) 313 కింద నిందితుల వాంగ్మూల నమోదు ప్రక్రియ కోసం కేసు విచారణకు రానుంది. దీంతో సీఎం రేవంత్ హజరయ్యారు.

Also read: కోహ్లీ జోలికి వ‌స్తే త‌న్వీర్ అహ్మ‌ద్ తాట తీస్తా…గౌత‌మ్ గంభీర్ వార్నింగ్

Tags

Related News

మహిళ నోట్లో గుడ్డలు కుక్కి.. ఐరన్ బాక్స్‌తో కొట్టి ఆ తర్వాత, హైదరాబాద్ సిటీలో దారుణహత్య

శేఖర్ మాస్టర్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది?

కొత్త చట్టానికి తెలంగాణ సర్కారు పదును.. పేరెంట్స్‌ని చూడకపోతే జీతంలో కోత

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు బిగ్ షాక్.. వచ్చే మంగళవారం కోర్టులో హాజరుకావాల్సిందే!

నాగార్జునతో కలిసి తమ్మిడికుంట చెరువును ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. ప్రత్యేకతలు ఇవే!

ప్రపంచానికి దిశానిర్దేశం చేయనున్న హైదరాబాద్.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

‘కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ బుద్ధి చెప్పండి’.. గ్రాడ్యుయేట్లకు కవిత పిలుపు!

Big Stories

Advertisement
×