CM Revanth Reddy: శంషాబాద్ లోని జిఎంఆర్ అరీనా కళ్యాణవేదికగా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి కుమార్తె వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. రేవంత్ రెడ్డి సోదరుడు జగదీశ్వర్ రెడ్డి, రజిత దంపతుల కూతురు రుత్విక రెడ్డి, అభిజిత్ రెడ్డిల వివాహ మహోత్సవానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు.. మంత్రి సీతక్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు, పలువురు నేతలు హాజరయ్యారు. వధూవరులకు పుష్పగుచ్ఛాన్ని అందించి, శుభాకాంక్షలు తెలిపి వారిని నిండు మనసుతో ఆశీర్వదించారు.
శంషాబాద్ లోని GMR అరేనా కళ్యాణమండపంలో
సీఎం రేవంత్ సోదరుడు జగదీశ్వర్ రెడ్డి కుమార్తె వివాహంవివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు@revanth_anumula @Bhatti_Mallu @seethakkaMLA… pic.twitter.com/Hj1O3wHj0s
— BIG TV Breaking News (@bigtvtelugu) November 27, 2024