E-Paper
Advertisement

CM Revanth Reddy: పాలకుర్తి అభివృద్ధికి ప్రభుత్వ పూర్తి సహకారం అందిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: పాలకుర్తి అభివృద్ధికి ప్రభుత్వ పూర్తి సహకారం అందిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy:  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాదులోని ఆయన నివాసంలో పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్‌ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ సాధించిన విజయాలపై ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. పాలకుర్తి నియోజకవర్గంలో పార్టీకి లభిస్తున్న ప్రజాభిమానమే ఈ ఫలితాలకు నిదర్శనమని, గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు నాయకులు ఐక్యంగా పనిచేయడం వల్లే విజయాలు సాధ్యమయ్యాయని సీఎం పేర్కొన్నారు.

Also Read: Auto Ram Prasad: డైరెక్టర్ గా మారనున్న జబర్దస్త్ కమెడియన్.. బుల్లితెరకు గుడ్ బై చెప్పినట్టేనా?

అన్ని విధాల సహకారం అందిస్తాం 

Advertisement

స్థానిక నాయకత్వం సమర్థవంతంగా వ్యవహరిస్తోందని, పార్టీ బలోపేతానికి కృషి చేసిన ప్రతి కార్యకర్త అభినందనీయుడని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల ప్రాధాన్య అవసరాలు, చేపట్టాల్సిన పనులపై సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నారు. ఈ భేటీతో పాలకుర్తి అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊపునిచ్చే అవకాశముందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Also Read: Harish Rao: రెండేళ్లుగా ఓపికగా గమనిస్తున్నాం.. ఇక‌ గల్లా పట్టి నిలదీస్తాం: హరీష్ రావు

Related News

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

Big Stories

Advertisement
×