BigTV English

CM Revanth Reddy TSPSC : టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళనపై సీఎం ఫోకస్ .. త్వరలో గ్రూప్-2 పరీక్షల షెడ్యూల్..

CM Revanth Reddy TSPSC : టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళనపై సీఎం ఫోకస్ .. త్వరలో గ్రూప్-2 పరీక్షల షెడ్యూల్..

CM Revanth Reddy TSPSC : టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. అన్ని పోటీ పరీక్షల తేదీలను రీషెడ్యూల్ చేయాలనే అలోచనలో ఉంది ప్రభుత్వం. జాబ్ క్యాలెండర్‌కు అనుగుణంగానే మార్పులు చేయాలని భావిస్తోంది.


త్వరలోనే గ్రూప్ 2 పరీక్ష షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని యువ డిక్లరేషన్‌లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అందుకు అనుగుణంగా అభయాహస్తం మ్యానిఫెస్టోలో జాబ్ క్యాలెండర్‌ను కాంగ్రెస్ విడుదల చేసింది. ఇచ్చిన హమీలను నెరవేర్చే పనిలో ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్ ఆ దిశగా అడుగులు వేస్తోంది.


Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×