E-Paper
Advertisement

CM Revanth Reddy: భూ ప‌రిహారం నిర్ణ‌యంలో ఉదారంగా వ్య‌వ‌హ‌రించండి.. అధికారుల‌కు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు

CM Revanth Reddy: భూ ప‌రిహారం నిర్ణ‌యంలో ఉదారంగా వ్య‌వ‌హ‌రించండి..  అధికారుల‌కు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు
Advertisement

CM Revanth Reddy:  తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: డాటా సెంట‌ర్ల‌కు వివిధ రాష్ట్రాలు ఇస్తున్న రాయితీల‌పై అధ్య‌య‌నం చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారుల‌ను ఆదేశించారు. రాష్ట్రంలో డాటా సెంట‌ర్ల ఏర్పాటుకు ముందుకు వ‌చ్చిన సంస్థ‌లు,వారికి అవ‌స‌ర‌మైన భూమి, ఇత‌ర వ‌స‌తుల‌పై రాష్ట్ర స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి  స‌మీక్ష నిర్వ‌హించారు. డాటా సెంట‌ర్ల‌కు భూ కేటాయింపులో హేతుబ‌ద్ధ‌త ఉండాల‌ని సీఎం సూచించారు. వివిధ ప్రాంతాల్లో డాటా సెంట‌ర్లు, ఇత‌ర మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు సాగుతున్న భూ సేక‌ర‌ణ‌పైనా అధికారుల‌ను సీఎం ఆరా తీశారు.

Also Read: Secunderabad History: సికింద్రాబాద్ అసలు పేరేంటో తెలుసా..? ఇంకా ఆ ప్రాంతాల పేర్ల వెనకున్న సీక్రెట్ తెలుసా..?

రూ.వేల కోట్ల‌తో పెట్టుబ‌డులు

Advertisement

భూ ప‌రిహారం నిర్ణ‌యం విష‌యంలో ఉదారంగా ఉండాల‌ని అధికారుల‌కు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రైతుల‌ను పిలిచి మాట్లాడి వారు సంతృప్తి చెందేలా ప‌రిహారంనిర్ణ‌యించాల‌న్నారు. రూ.వేల కోట్ల‌తో పెట్టుబ‌డులు పెట్టే సంస్థ‌లు భూమిపై పెట్టె పెట్టుబ‌డి చాలా స్వ‌ల్ప‌మ‌న్నారు. కంపెనీల‌కు స‌కాలంలో భూమి, ఇత‌ర వ‌స‌తులు అందుబాటులో ఉంచితే త్వ‌ర‌గా ప‌నులు పూర్తి చేసుకుంటార‌ని సీఎం అభిప్రాయ‌ప‌డ్డారు. స‌మీక్ష‌లో రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావు, ముఖ్య‌మంత్రి స్పెష‌ల్ సెక్ర‌ట‌రి అజిత్ రెడ్డి, ఐటీ శాఖ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సంజ‌య్ కుమార్‌, విద్యుత్ శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి న‌వీన్ మిట్ట‌ల్‌, ఫ్యూచ‌ర్ సిటీ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ క‌మిష‌న‌ర్ శ‌శాంక త‌దిత‌రులు పాల్గొన్నారు.

Also Read: Minister Sridhar Babu: హైదరాబాద్ ను ల్యాబొరేటరీ ఆఫ్ ది ఫ్యూచర్ గా తీర్చిదిద్దుతాం : మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి

Related News

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

Big Stories

Advertisement
×