E-Paper
Advertisement

లక్ష్మణ రేఖ దాటితే చర్యలు తప్పవు.. కాంగ్రెస్ నేతలకు ఎంపీ మల్లు రవి సీరియస్ వార్నింగ్

లక్ష్మణ రేఖ దాటితే చర్యలు తప్పవు.. కాంగ్రెస్ నేతలకు ఎంపీ మల్లు రవి సీరియస్ వార్నింగ్
Advertisement

Party Discipline: స్వేచ్ఛ బ్యూరో : పార్టీలో వివాదాలు లేకుండా పనిచేయాల్సిందేనని క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి తెలిపారు. ఆదివారం ఆయన గాంధీభవన్ లో మాట్లాడుతూ.. పార్టీలో నేతల మధ్య సమన్వయం అవసరం అన్నారు. పదే పదే కావాలని సమస్యలు సృష్టిస్తే ఆయా నేతలను సస్పెండ్ చేయడం తప్పనిసరి అంటూ హెచ్చరించారు.

ఇక పాలకుర్తి నియోజకవర్గం అంశంపై డిస్కషన్ చేశామన్నారు. క్రమశిక్షణ కమిటిలో పాలకుర్తి నియోజకవర్గం నుండి జాన్సీ రెడ్డి హాజరయ్యారన్నారు. గతంలో జాన్సీ రెడ్డి, యశ్వస్విని రెడ్డి లు పార్టీ కి వ్యతిరేకంగా పని చేస్తున్నారని హరిప్రసాద్, కృష్ణ కిషోర్ పై కంప్లైంట్ ఇచ్చారని, కాంగ్రెస్ క్యాడర్ ని పట్టించుకోవడం లేదని ఫిర్యాదు వచ్చిందన్నారు.

Advertisement

ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాలను గాంధీభవన్ కు పిలిపించి మాట్లాడమన్నారు. అన్ని వివరాలు రికార్డు చేశామన్నారు. ఎమ్మెల్యే యశ్వస్విని రెడ్డి అందుబాటులో లేనందున మరోసారి కమిటీ భేటీ కానున్నదన్నారు. ఈ నెల 30న మీటింగ్ నిర్వహిస్తామన్నారు. అంతేగాక ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీనియర్ నేతలతో కూడా మాట్లాడతామన్నారు. అంతిమంగా అందరూ పార్టీ కోసం పనిచేయాల్సిందేనని నొక్కి చెప్పారు.

Also Read: నెలాఖరుకల్లా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Related News

అనిరుధ్ – కావ్యా మారన్ పెళ్లి రిసెప్షన్.. సీఎం రేవంత్, కేటీఆర్‌కు ఆహ్వానం!

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

Big Stories

Advertisement
×