BigTV English

Congress 6 Schemes : తెలంగాణ ప్రజలకు 6 గ్యారంటీలు.. కాంగ్రెస్ స్కీమ్స్ ఇవే..!

Congress 6 Schemes : తెలంగాణ ప్రజలకు  6 గ్యారంటీలు.. కాంగ్రెస్ స్కీమ్స్ ఇవే..!
Congress 6 Schemes

Congress Vijayabheri sabha updates(Telangana congress news) :

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ తుక్కుగూడలో విజయభేరి బహిరంగ సభను సూపర్ సక్సెస్ చేసింది. కీలక హామీలను ప్రకటించింది. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చింది. విజయభేరి బహిరంగ వేదికపై కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హామీలను ప్రకటించారు. చరిత్రాత్మకమైన రోజున రాష్ట్ర ప్రజలకు 6 గ్యారంటీలు ఇస్తున్నామన్నారు.


కాంగ్రెస్‌ ప్రకటించిన 6 గ్యారంటీలు..
1.మహాలక్ష్మి పథకం..
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు నెలనెలా రూ.2,500 పంపిణీ
పేద మహిళలకు రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ పంపిణీ
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం

2.రైతు భరోసా..
ఏటా రైతులు, కౌలు రైతులకు రూ.15 వేలు
వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేలు
వరి పంటకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌


3.ఇందిరిమ్మ ఇళ్ల పథకం..
ఇందిరిమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇల్లు లేని వారికి ఇంటి స్థలం పంపిణీ
ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థికసాయం
తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం పంపిణీ

4.గృహజ్యోతి పథకం..
గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌

5.చేయూత పథకం..
ఈ పథకం ద్వారా రూ.10 లక్షల ఆరోగ్య బీమా
నెలకు రూ.4 వేల పింఛన్‌ పంపిణీ

6.యువ వికాసం..
ఈ పథకం ద్వారా విద్యార్థులకు రూ.5 లక్షల ఆర్థికసాయం

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×