BigTV English

Kamareddy : సీఎం రేవంత్ రెడ్డి పాటపై వివాదం.. కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్త హత్య..

Kamareddy : సీఎం రేవంత్ రెడ్డి పాటపై వివాదం.. కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్త హత్య..

Kamareddy : న్యూఇయర్ వేడుకల్లో పాట కారణంగా తలెత్తిన గొడవలో ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి పాట విషయంలో తలెత్తిన గొడవ కారణంగా సాదుల రాములు అనే కాంగ్రెస్ నేతను నలుగురు బీఆర్ఎస్ నేతలు హత్య చేసినట్లు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన నసురుల్లాబాద్ మండలం నాచుపల్లిలో జరిగింది.


రాములు హత్యతో గ్రామంలో ఇరు వర్గాల మధ్య గొడవ తీవ్రస్థాయికి చేరింది. అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున పోలీసుల మోహరించి గొడవలు తలెత్తకుండా చూస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని మృతుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.


Tags

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×