BigTV English

GGH Ongole Jobs: జీజీహెచ్‌లో 298 పారామెడికల్ పోస్టులు.. ఈ అర్హతలుండాలి

GGH Ongole Jobs: జీజీహెచ్‌లో 298 పారామెడికల్ పోస్టులు.. ఈ అర్హతలుండాలి

GGH Ongole Jobs: ప్రకాశం జిల్లాలోని నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. ఒంగోలులోని ప్రభుత్వ వైద్య కళాశాల.. ఒప్పంద/ ఔట్ సోర్సింగ్‌ ప్రాతిపదికన ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (ఒంగోలు/ మార్కాపురం), ప్రభుత్వ వైద్య కళాశాల (ఒంగోలు/ మార్కాపురం), ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాల(ఒంగోలు) వైద్య సంస్థల్లో పారా మెడికల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.


మొత్తం ఖాళీల సంఖ్య: 298

ఖాళీలు: అటెండర్, ఈసీజీ టెక్నీషియన్, బయో మెడికల్ టెక్నీషియన్, ఎలక్ట్రిక్ హెల్పర్, ఎలక్ట్రీషియన్, ఎఫ్‌ఎన్‌వో, జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్, మార్చురీ అటెండర్, ప్యాకర్, ఫార్మసిస్ట్ తదితరాల విభాగాల్లో ఖాళీలున్నాయి.


అర్హత: పోస్టును అనుసరించి ఎస్‌ఎస్‌సీ, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా తదితర కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. 42 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక: మార్కులు, పని అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ప్రిన్సిపాల్ కార్యాలయం, ప్రభుత్వ వైద్య కళాశాల, ఒంగోలు, ప్రకాశం జిల్లా చిరునామాకు జనవరి 6వ తేదీలోగా పంపించాలి.

Related News

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Big Stories

×