E-Paper
Advertisement

కూటమిలో అసంతృప్తి.. జగన్‌కి ప్లస్ అవుతుందా?

కూటమిలో అసంతృప్తి.. జగన్‌కి ప్లస్ అవుతుందా?
Advertisement

AP Local Elections: జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ.. టీడీపీ తమ పార్టీని తొక్కేస్తోందంటూ చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయ్. మరోవైపు స్థానిక ఎన్నికల వేళ తనను కూడా అరెస్ట్‌ చేసే అవకాశం ఉందంటూ కొడాలి నాని చేసిన కామెంట్లు హీటెక్కిస్తున్నాయ్. అరెస్టులు, కేసులతో భయపడేది లేదని.. ఎన్నికల్లో పోటీకి రెడీ అని వైసీపీ అంటోంది. అటు నెల్లూరులో అనిల్ వర్సెస్ వేమిరెడ్డి వార్ కంటిన్యూ అవుతోంది. చెప్పాలంటే ఏపీ అంతటా పొలిటికల్ ఫ్రిక్షన్స్ పెరిగాయ్.

అసలు పరీక్ష కానుందా?

Advertisement

సో ఇప్పుడు కూటమి ఐక్యతే ఈ ఎన్నికల్లో అసలు పరీక్ష కానుందా? లేక వైసీపీకి క్షేత్రస్థాయిలో ఉన్న పాత బలం మళ్లీ పనిచేస్తుందా? అన్నది చర్చనీయాంశమైంది. 2024 తర్వాత మారిన రాజకీయ సమీకరణాలు.. ప్రభుత్వ యంత్రాంగంపై కూటమి ప్రభావం.. జనసేన, టీడీపీ మధ్య సీట్ల సర్దుబాటు.. ఇవన్నీ ఫలితాలపై ఎఫెక్ట్ చూపిస్తాయంటున్నాయి. అందుకే ఈ లోకల్‌ వార్‌.. 2029కి ముందు గ్రామస్థాయిలో ఎవరి పట్టు ఎంతుందో చెప్పే రాజకీయ లిట్మస్‌ టెస్ట్‌గా మారుతోంది. మరోవైపు వైసీపీకి ఇది క్యాడర్‌ను మళ్లీ యాక్టివ్‌ చేసే అవకాశం. మాటల యుద్ధం.. అరెస్టుల భయం.. సీట్ల లెక్కలు.. చివరికి బ్యాలెట్‌ బాక్సులో ఏ ప్రభావం చూపుతాయన్నదే ఆసక్తికరం.

Tags

Related News

పాడుబడిన పాత దేవాలయంలో దెయ్యం… కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే డిఫరెంట్ హర్రర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తెలుగులో

Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Big Stories

Advertisement
×