E-Paper
Advertisement

Bhagirath Bail: బిగ్ బ్రేకింగ్.. బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌కి బెయిల్

Bhagirath Bail: బిగ్ బ్రేకింగ్.. బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌కి బెయిల్
Advertisement

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమైదైన విషయం మనందరికి తెలిసిన విషయమే.. అయితే బండి భగీదథ్‌ ఫోక్సో కేసులో భాగంగా దాదాపుగా నెల రోజులకు పైగా చర్లపల్లి జైల్లో ఉన్నాడు. దీనిలో భాగంగా నేడు బండి భగీరథ్‌కి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు..

ఒ మైనర్ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గతంలో అతని పై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. గతంలో 2025 డిసెంబర్ 31వ తేదీ రాత్రి, తమ కుమార్తె పై బండి భగీరథ్ లైంగిక వేధింపులకు పాల్పడి, అసబ్యకరంగా ప్రవర్తిచాడని బాధితురాలి తల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

Advertisement

Also read: NEET Protest: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. నీట్ లీకేజీపై కాక్రోచ్ జనతా పార్టీ ‘థాలీ బజావో’ నిరసన!

మల్కాజ్‌గిరి కోర్టు కీలక నిర్ణయం

అయితే గత నెల రోజుల నుండి చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి భగీరథ్ అతని తరుపున న్యాయవాది మల్కాజ్ గిరి జిల్లా కోర్టు న్యాయవాది రెగ్యలర్ బెయిల్ కోసం కోర్టులో పిటీషన్ వేసారు. పోలీసులకు, కోర్టుకు కావలసిన విచారణకు నిందింతుడు సహకరించినందున రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు భగీరథ్ తరుపు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో ఇరు పక్షాల వాదనలు విన్నటువంటి కోర్టు కొన్ని షరతులతో కూడిన బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది. పోలీసులకు సహకరించి, విచారణకు ఎప్పుడు పిలిచినా వచ్చేలా ఉండాలని కొన్ని కఠిన మైన షరతులతో బెయిల్ మంజూరు చేసింది.

Advertisement

Also read: ఊహించని ట్విస్ట్.. మొబైల్ దొంగలపై కూలీ సాహసం.. సోషల్ మీడియాలో వైరల్!

Related News

వినాయకుడి దర్శనానికి వెళ్లి వస్తుండగా.. ఇద్దరి ప్రాణాలు గాల్లో

ప్రభుత్వ స్కూల్ పిల్లలకు గుడ్ న్యూస్.. యూనిఫాంలో కొత్త మార్పులు!

కల్వకుంట్ల ఫ్యామిలీ భూములపై రచ్చ.. మధ్యలో రైతుల్ని ఎందుకు లాగుతున్నారు?..ఆది శ్రీనివాస్ ఫైర్

ఢిల్లీ కేంద్రంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అయ్యేనా..?

తెలంగాణ యువతకు డెల్ సంస్థ బిగ్ ఆఫర్.. అన్నీ ఉచితం!

మూడు రోజుల డెడ్‌లైన్.. జూరాల ప్రాజెక్టు నీటిపై ఎంపీ డీకే అరుణ అల్టిమేటం?

అదనపు కట్నం కోసం కానిస్టేబుల్ వేధింపులు.. ఆత్మహత్య చేసుకున్న యువతి!

సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. 45 రోజుల్లో ఆ దరఖాస్తులకు పరిష్కారం..?

Big Stories

Advertisement
×