E-Paper
Advertisement

Damodara raja narasimha: జూడాలతో మంత్రి చర్చలు సఫలం.. సమ్మెకు బ్రేక్..

Damodara raja narasimha:  జూడాలతో మంత్రి చర్చలు సఫలం.. సమ్మెకు బ్రేక్..
Advertisement

Damodara raja narasimha: జూనియర్ డాక్టర్లతో తెలంగాణ ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. సచివాలయంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జూడాలతో చర్చలు జరిపారు. స్టై ఫండ్ కోసం గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి నెల 15 లోపు స్టైఫండ్ వచ్చేలా చూస్తామన్నారు.

హాస్టళ్లలో వసతులు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కొత్త హాస్టల్స్ కూడా నిర్మిస్తామని ప్రకటించారు. ప్రతి ఒక్కరు హాస్టల్ లో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. వీటితోపాటు మిగతా సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి ఇచ్చినా హామీలతో సమ్మెను జూడాల విరమిస్తున్న ప్రకటించారు.

Advertisement

గత మూడు నెలలుగా స్టై ఫండ్ అందకపోవడంతో మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వైద్య విద్యార్థులు సమ్మె చేయాలని నిర్ణయించారు. అయితే జూడాలతో సోమవారం హెల్త్ సెక్రటరీతో సమావేశం అయ్యారు. ఆరోగ్య శాఖ మంత్రి జూడాల సమస్యను చర్చిస్తారని హెల్త్ సెక్రటరీ హామీ ఇచ్చారు. దీంతో జూడాలతో చర్చలు జరిపి డిమాండ్లను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. దీంతో జూడాల సమ్మెకు బ్రేక్ పడింది.

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×