E-Paper
Advertisement

Raghunandan Rao : దేశంలోనే అతిపెద్ద స్కాం.. కాళేశ్వరంపై విచారణ చేయాలి.. రఘనందన్ డిమాండ్..

Raghunandan Rao : దేశంలోనే అతిపెద్ద స్కాం.. కాళేశ్వరంపై విచారణ చేయాలి.. రఘనందన్  డిమాండ్..
Advertisement

Raghunandan Rao : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘనందన్ రావు ఆరోపించారు. దీనిపై సీబీఐతో విచారణ జరిపింపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ ప్రాజెక్టు పై 2008 సంవత్సరంలో సమీక్ష నిర్వహించారని గుర్తుచేశారు. 160 టీఎంసీలతో 12 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే అందించే విధంగా ప్రణాళికలు రూపొందించారని వివరించారు.

తిరిగి వైఎస్ హయాంలోనే మరో 2 లక్షల ఎకరాలకు నీరు అందించే విధంగా ఆయకట్టు పెంచేందుకు ప్రణాళికలు రూపొందించారని తెలిపారు. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కాళేశ్వరం ప్రాజెక్ట్ వివరాలు అందించాలని మార్చిలోనే కాగ్ లేఖ రాసిన ప్రస్తావించారు. అయితే ఈ అంశంపై గత కేసీఆర్ ప్రభుత్వం స్పందించలేదన్నారు. భారీ అవినీతికి పాల్పడ్డారని అందుకే నివేదికలు సమర్పించలేదని ఆరోపించారు.

Advertisement

దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కాం కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిందని దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ రఘునందన్ రావు చేశారు.

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×