BigTV English

IAS Transfers : తెలంగాణలో ఐఏఎస్ ల బదిలీ.. రిజ్వీకి అదనపు బాధ్యతలు

IAS Transfers : తెలంగాణలో ఐఏఎస్ ల బదిలీ.. రిజ్వీకి అదనపు బాధ్యతలు

Telangana IAS Officers Transfers : తెలంగాణలో మరోసారి ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సీ అభివృద్ధిశాఖ కమిషనర్ గా శ్రీదేవిని నియమించింది. ఎక్సైజ్ శాఖ కమిషనర్ గా ఉన్న రిజ్వీకి వాణిజ్య పన్నులశాఖ కమిషనర్ గా, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ గా ఉదయ్ కు అదనపు బాధ్యతలు అప్పగించింది.


డిజాస్టర్ మేనేజ్ మెంట్ జాయింట్ సెక్రటరీగా హరీష్, హెచ్ఏసీఏ ఎండీగా చంద్రశేఖర్ రెడ్డి లను బదిలీ చేసింది. పురపాలకశాఖ డిప్యూటీ సెక్రటరీగా ప్రియాంక, మార్క్ ఫెడ్ ఎండీగా శ్రీనివాస్ రెడ్డిని బదిలీ చేసింది. ట్రాన్స్ పోర్ట్ , హౌసింగ్ అండ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ సెక్రటరీగా ఉన్న వికాస్ రాజ్ ను రవాణా, ఆర్ అండ్ బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమించింది. ఈ మేరకు జీఓ విడుదల చేసింది.


Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×