BigTV English

Fog Effect : పొగమంచు కప్పేస్తుంది.. పెరుగుతున్న ప్రమాదాలు..

Fog Effect : పొగమంచు కప్పేస్తుంది.. పెరుగుతున్న ప్రమాదాలు..
Fog Effect in Telangana

Fog Effect in Telangana(TS today news):

హైదారాబాద్ శివారు ప్రాంతాలు, హైవేలను.. పొగమంచు కప్పేస్తుంది. మంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎదురుగా వచ్చే వాహనం దగ్గరకు వచ్చినా సరే కనిపించని పరిస్థితి ఎదురవుతోంది. లైట్లు వేసుకుని వెళ్లినా ఎదురుగా ఏముందో కనిపించడంలేదు. దీంతో నిత్యం రోడ్డుపై ప్రయాణించేవారి పరిస్థితి దారుణంగాతయారైంది. దీంతో విపరీతంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.


ఢిల్లీ సహా ఉత్తరాదిన పొగమంచు కమ్మేసింది. హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తర రాజస్థాన్, ఉత్తర మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో తీవ్రత అధికంగా ఉంది. ఫాగ్ లైట్లు ఉపయోగించాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. విమాన, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయంఏర్పడుతోంది. అయితే ఇప్పటికే ఢిల్లీలో రెడ్‌ అలెర్ట్ జారీ చేశారు.

పొగమంచు కారణంగా ప్రమాదాలు జరగడం మాట అటుంచితే.. అనారోగ్య సమస్యలు దరిచేరతాయని వైద్యులు చెబుతున్నారు. బయటకు వచ్చేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. శ్వాస సంబంధ సమస్యలు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.


Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×