E-Paper
Advertisement

Gas Cylinder Blast : పేలిన సిలిండర్.. మహిళ సజీవదహనం..

Gas Cylinder Blast : పేలిన సిలిండర్.. మహిళ సజీవదహనం..
Advertisement

Gas Cylinder Blast : సిలిండర్ పేలి ఒక మహిళ సజీవదహనమైంది. ఈ దారుణం నిర్మల్ జిల్లా బైంసా మండలం కామోల్ గ్రామంలో చోటుచేసుకుంది. మృతురాలి భర్త భజన కార్యక్రమానికి వెళ్లగా.. అతని భార్య గుమ్ముల ద్రుపద బాయి(52)ఇంట్లో ఉంది. ఇంట్లో ఒక్కసారిగా సిలిండర్ పేలడంతో.. ఆమె సజీవ దహనమైంది.

సిలిండర్ పేలిన శబ్దం భారీగా రావడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సిలిండర్ ప్రమాదంపై వివిధ కోణాలలో విచారణ చేసే పనిలో పడ్డారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళ సజీవ దహనం కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×