E-Paper
Advertisement

శంషాబాద్ To సికింద్రాబాద్.. జస్ట్ 20 నిమిషాల్లో ఉపిరితిత్తులు తరలింపు, ఇదిగో ఇలా సాధ్యమైంది

శంషాబాద్ To సికింద్రాబాద్.. జస్ట్ 20 నిమిషాల్లో ఉపిరితిత్తులు తరలింపు, ఇదిగో ఇలా సాధ్యమైంది
Advertisement

Organ Transport: అత్యవసరం కింద ఓ వ్యక్తి కోసం బెంగళూరు నుండి ఉపిరితిత్తులకు సికింద్రాద్‌కి తీసుకున్నారు. అందుకు గాను దీనికోసం ఓ ప్రత్యేక వైద్య బృందంతో శంషాబాద్ విమానాశ్రయం నుండి సికింద్రాబాద్‌కి ఉపిరితిత్తులను తరలించనున్నారు. అయితే ఉపిరి తిత్తులను ప్రత్యేకమైన అంబులెన్స్ ద్వారా తరలించనున్నారు. అందుకుగాను పట్టణంలో పోలీసులు శంషాబాద్ విమనాశ్రయం నుండి కిమ్స్ ఆసుపత్రికి వెల్లే మార్గంలో ఒ ప్రత్యేక మైన గ్రీన్ చానల్ అనే కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు.

Also Read: డ్యూటీలో ఉండి ఆ సీన్లు.. కెమెరాకు అడ్డంగా దొరికిపోయిన ఏఎస్ఐ

పోలీసులు ప్రత్యేక చర్యలు

Advertisement

ప్రయాణ మార్గంలో ఆసుపత్రికి వెల్లే సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా గ్రీన్ చానల్ అనే కార్యక్రమం నిర్వహించారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి వెల్లే మార్గంలో అంబులె‌న్స్ ట్రాఫిక్ సమస్యలు తెలెత్తకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. దీనికోసం అంబులెన్సు వెల్లేమార్గంలో ప్రజంలందరు పోలీసులుకు సహకరించాలని ఈ మార్గల్లో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని పోలీసులు తెలిపారు. దీనికోసం పోలీసులు ప్రత్యేక ఎర్పాట్లు చేసారు. కేవలం 20 నిమిషాల్లో విమానాశ్రయం నుండి విజయవంతంగా సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి గ్రీన్ చానల్ ద్వారా తరలించారు.

Advertisement

Also read: రైతు కమీష‌న్‌పై అధికారుల కుట్ర.. 7 నెలలుగా ఉద్యోగులకు వేతనాలు బంద్..?

Related News

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

Big Stories

Advertisement
×