BigTV English

TS Group-1 Notification: గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు చేసిన TSPSC

TS Group-1 Notification: గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు చేసిన TSPSC
TSPSC Latest news

Group 1 Exam Notification: తెలంగాణలో గ్రూప్‌-1 ఉద్యోగాల భర్తీ కోసం ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (TSPSC) ప్రకటించింది. ఈ మేరకు సోమవారం వెబ్‌నోట్‌ను విడుదల చేసింది. 2022 ఏప్రిల్‌లో 503 పోస్టులతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే.


అయితే, పేపర్‌ లీకేజీ కారణంగా ఒకసారి గ్రూప్ 1 రద్దు అయ్యింది. రెండవ సారి నిబంధనలు సరిగా పాటించలేదని, బయోమెట్రిక్ పాటించకపోవడం వల్ల ప్రిలిమ్స్‌ పరీక్ష హై కోర్టు రద్దు చేసింది. కాగా, ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరో 60 గ్రూప్‌ -1 పోస్టులకు పచ్చజెండా ఊపింది.

దీంతో గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ను పూర్తిగా రద్దు చేస్తూ టీఎస్‌పీఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజాప్రయోజనల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. మొత్తం పోస్టులతో కలిపి త్వరలోనే గ్రూప్‌ 1 పోస్టుల భర్తీ కోసం కొత్త నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు.


Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×