E-Paper
Advertisement

గద్వాల్ మార్కెట్ యార్డులో భారీ గంజాయి కలకలం

గద్వాల్ మార్కెట్ యార్డులో భారీ గంజాయి కలకలం
Advertisement

Gadwal Cannabis: స్వేచ్చ బ్యూరో: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు సమాచారం. పోలీసుల అదుపులోకి తీసుకున్న వ్యక్తులు ఇటిక్యాల మండలం శెనిగపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించినట్లు సమాచారం.

వ్యాపారం జరుగుతోందా?

భారీ మొత్తంలో గంజాయి పట్టుబడటంతో.. గద్వాల పట్టణంలో గంజాయి విక్రయాలు, సరఫరాపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని మత్తు పదార్థాల వ్యాపారం జరుగుతోందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పట్టణంలోని అనుమానాస్పద ప్రాంతాలు, ప్రధాన స్థావరాలపై పోలీసులు మరింత నిఘా పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Also Read: బెల్లంపల్లి మున్సిపాలిటీలో పనిచేయని చెత్త ట్రాలీలు.. పట్టించుకోని అధికారులు

భవిష్యత్‌లో సమస్య..

గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్‌లో సమస్య మరింత విస్తరించే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంజాయి రహిత గద్వాల కోసం కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Also read: గంధపు చెట్ల మీదే పాములు ఎందుకు ఎక్కువగా నివసిస్తాయి? సువాసన కాదు.. అసలు కారణం ఇది

Tags

Related News

మోడల్ స్కూల్ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. లక్షల రూపాయలు ఇక సేఫ్!

తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ అప్పీల్.. ఏంటంటే?

సింగరేణిని ముంచింది బీఆర్‌ఎస్సే.. మంత్రి పొంగులేటి సంచలన విమర్శలు!

సీఎంఓ నుంచి బెదిరింపులు.. ప్రతి పనికి 15 శాతం కమీషన్.. కవిత సంచలన ఆరోపణలు!

తెలంగాణలో ట్రాఫిక్ ఉల్లంఘనల డేటా విడుదల.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

రూ. 5 లక్షలు లంచం.. ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ చిక్కిన కీసర డిప్యూటీ తహసీల్దార్!

ధరణి ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్‌‌లో స్కాములు దాస్తున్నారా.. ప్రభుత్వంపై ఎలేటి ఫైర్!

రిపోర్టర్‌కు బ్రెయిన్ స్ట్రోక్.. రూ.12 లక్షలు ఇచ్చి ఆదుకున్న బిగ్ టీవీ ఛైర్మన్.. సర్వత్రా ప్రశంసలు!

Big Stories

Advertisement
×