E-Paper
Advertisement

డబ్బుల కోసం చిన్న పిల్లల ప్రాణాలతో చెలగాటం.. ఏం చేసారంటే?

డబ్బుల కోసం చిన్న పిల్లల ప్రాణాలతో చెలగాటం.. ఏం చేసారంటే?
Advertisement

Cigarettes Minors: మైనర్లకు సిగరెట్లు అమ్ముతున్న ఇద్దరిని ఈగల్ ఫోర్స్ అధికారులు అరెస్ట్ చేశారు. ఓల్డ్ బోయిన్ పల్లిలోని న్యూ గ్రామర్ స్కూల్ ఎదురుగా నిమ్రా కేఫ్ ఉంది. అక్కడే మొహమ్మద్ యుసుఫుద్దీన్ ఘోరి (65)) పాన్ షాప్ నడిపిస్తున్నాడు. అతని వద్ద మొహమ్మద్ రెహాన్ అలీ (19) పని చేస్తున్నాడు.

22సార్లు పాన్ షాప్..

ఇదిలా ఉండగా ఈ ఇద్దరు మైనర్లకు సిగరెట్లు అమ్ముతున్నట్టుగా పోలీసులకు ఇటీవల మెసేజ్ అందింది. ఈ క్రమంలో పోలీసులు 22సార్లు పాన్ షాప్ వద్దకు వచ్చి నిఘా పెట్టారు. ఆదివారం ఓ 14ఏళ్ల బాలుడు, 17ఏళ్ల మైనర్ కు సిగరెట్లు అమ్ముతుండగా అక్కడే ఉన్న పోలీసులు మొహమ్మద్ యుసుఫుద్దీన్ ఘోరి, మొహమ్మద్ రెహాన్ అలీలను రెడ్హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

కేసులు నమోదు..

Advertisement

మైనర్లకు సిగరెట్లు విక్రయిస్తున్న దృశ్యాలను వీడియోలో రికార్డ్ చేశారు. నిందితుల నుంచి 60వేల విలువ చేసే 10 బ్రాండ్ల సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కోసం బోయిన్ పల్లి పోలీసులకు అప్పగించారు.

Also read: హిమాలయాల్లో రైల్వే అద్భుతం.. 2029 నాటికి మంచు కొండలను చీల్చుకుంటూ రైలు ప్రయాణం!

Tags

Related News

భక్తి ముసుగులో రక్తి క్రీడ.. జూబ్లీహిల్స్‌లో గురూజీల నిజస్వరూపం బట్టబయలు!

హైటెక్స్ వేదికగా ‘సమాఖ్య-2026’ బిజినెస్ మీట్ ప్రారంభించిన సీఎం రేవంత్!

మందుబాబులకు బిగ్ షాక్.. మద్యం ధరలు పెంపు.. అధికారిక ఉత్తర్వులు జారీ!

2 లక్షల మందితో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఎందుకో క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!

నీ హీరోయిన్ల జాతకం మొత్తం బయటపెడతా.. కేటీఆర్ పై బల్మూరి వెంకట్ ఫైర్!

విదేశాల్లో చదవాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. వెంటనే అప్లై చేయండి?

33 జిల్లాల తెలంగాణలో టాలెంట్ ఉన్న క్రికెటర్లు లేరా.. ధరం గురువారెడ్డి ఫైర్!

హైదరాబాద్‌కు జగన్ మకాం..అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్, న్యాయస్థానం కీలక నిర్ణయం

Big Stories

Advertisement
×