BigTV English

Hyderabad : రోడ్డు ప్రమాదంలో ఫుడ్ డెలివరీ బాయ్ దుర్మరణం..

Hyderabad : రోడ్డు ప్రమాదంలో ఫుడ్ డెలివరీ బాయ్ దుర్మరణం..

Hyderabad : హైదరాబాద్‌లో రోడ్డ ప్రమాదం జరిగింది. మియాపూర్‌లోని డీఏవీ స్కూల్ సీమపంలో వేగంగా వస్తున్న ఓ కారు స్విగ్గీ డెలివరీ బాయ్ బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డెలివరీ బాయ్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు స్థానికులు. అప్పటికే యువకుడు మరణించినట్టు వైద్యులు తెలిపారు. దీంతో కెసు నమోదు చుసుకున్న పోలీసులు కారు యజమానిని అదుపులొకి తీసుకొని విచారిస్తున్నారు.


Tags

Related News

Hyderabad Rains: రైన్ అలర్ట్.. ఆఫీసుల నుంచి త్వరగా ఇంటికి వెళ్లిపోండి, లేకుంటే చిక్కుకుపోతారు!

Telangana: అడ్వకేట్ వామనరావు దంపతుల కేసు.. ఇకపై సీబీఐ చేతికి, సుప్రీంకోర్టు ఆదేశం

KTR Vs Sanjay: బండి సంజయ్‌కు కేటీఆర్ నోటీసులు.. కేవలం వారం గడువు

Hyderabad News: హైదరాబాద్‌ ఖజానా జ్యువెలర్స్‌లో దోపిడీ.. సిబ్బందిపై దుండగులు కాల్పులు, పలువురికి గాయాలు?

ORR Closed: వాహనదారులు అలర్ట్.. ఆ ప్రాంతాల్లో ORR సర్వీసులు బంద్

Heavy rain: హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన

Big Stories

×