BigTV English

Hyderabad : చిన్నారుల మధ్య ఘర్షణ.. 12 మంది విద్యార్థుల దాడి.. ఓ బాలుడు మృతి..

Hyderabad : చిన్నారుల మధ్య ఘర్షణ.. 12 మంది విద్యార్థుల దాడి.. ఓ బాలుడు మృతి..

Hyderabad : హైదరాబాద్ నార్సింగీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అల్కాపూరీ కాలనీ మదర్సాలో చిన్నారుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ బాలుడు మరణించడం సంచలనంగా మారింది. మదర్సాలో బీహార్ కు చెందిన 12 మంది విద్యార్ధులు ఉంటున్నారు. అయితే గురువారం రాత్రి వారి మధ్య వివాదం జరిగింది.


మహ్మద్ రకీమ్ అనే బాలుడిపై మిగతా పిల్లలు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రకీమ్ అక్కడే కుప్పకూలాడు. బాధితుడిని హుటాహుటిన గోల్కొండ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.


Related News

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Customs arrest: ఎయిర్‌పోర్టులో చెకింగ్.. బ్యాగ్ నిండా పురుగులే.. అక్కడే అరెస్ట్!

Odisha murder case: తమ్ముడుని చంపి ఇంట్లోనే పాతేసిన అన్న.. 45 రోజుల తరవాత వెలుగులోకి..

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Big Stories

×