E-Paper
Advertisement

పాతబస్తీలో ఏనుగు బీభత్సం.. బ్యాండ్ శబ్దానికి బెదిరి పరుగులు!

పాతబస్తీలో ఏనుగు బీభత్సం.. బ్యాండ్ శబ్దానికి బెదిరి పరుగులు!
Advertisement

Elephant Procession: హైదరాబాద్ పాతబస్తీలో గ్యార్మీ షరీఫ్ సందర్భంగా నిర్వహించిన ఏనుగు ఊరేగింపులో ఒక్కసారిగా కలకలం చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం ఇరానీ గల్లీ, దారుల్‌షిఫా, మండి మీరాలం ప్రాంతాల మీదుగా ఏనుగు ఊరేగింపు ప్రారంభమైంది. అయితే ఊరేగింపు కొనసాగుతుండగా బ్యాండ్ శబ్దానికి అకస్మాత్తుగా ఏనుగు బెదిరిపోయి అదుపుతప్పింది. కొంతదూరం వేగంగా పరుగెత్తడంతో స్థానికులు, భక్తులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Advertisement

Also Read: తెలంగాణకు థ్యాంక్స్ చెప్పిన ఏపీ.. ఇక్కడి అధికారులపై ప్రశంసలు.. ఎందుకంటే?

సమాచారం అందుకున్న వెంటనే చార్మినార్ జోన్ డీసీపీ, చార్మినార్ ఎమ్మెల్యే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిర్వాహకులతో చర్చించి పరిస్థితిని సమీక్షించిన అనంతరం ఏనుగు ఊరేగింపును నిలిపివేయించారు. ఈ క్రమంలో నిర్వాహకుడు మూసా ఏనుగు ఊరేగింపును రద్దు చేయగా, ఆపై ఒంటెలతో ఊరేగింపును ప్రారంభించారు. కాగా ఈ ఏనుగు కర్ణాటక గుల్బర్గా ప్రాంతానికి చెందినట్లు సమాచారం. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Also Read: Brahmamudi Serial Today Episode November 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  ఎక్స్ఫో లోకి ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య 

Tags

Related News

‘భారత్ సమ్మిట్’ డే 2.. అర్ధరాత్రి హైదరాబాద్‌కు రాహుల్.. నేడు సీఎం రేవంత్‌తో కలిసి గిగ్ వర్కర్ల స్కీమ్‌కు శ్రీకారం!

విదేశీ ప్రతినిధుల వీసాల రద్దుపై రాజకీయ దుమారం.. కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్!

ఇక మీరు మారరా.. తెలంగాణ బీజేపీ నేతలపై భగ్గుమన్న హైకమాండ్!

దేశంలోనే ఏకైక రాష్ట్రంగా తెలంగాణ.. ప్రతి ఇంటికి రూ.5 లక్షల భరోసా.. భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు!

ఆ అంశంపై.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలు!

రేపు వచ్చేది మా ప్రభుత్వమే.. భూములు కొంటే ఊరుకోం.. హరీశ్ రావు మాస్ వార్నింగ్!

ఇకపై మినీ ట్యాంక్‌బండ్‌గా ఫాక్స్‌ సాగర్ చెరువు: ఏవీ రంగనాథ్

Big Stories

Advertisement
×