E-Paper
Advertisement

హైదరాబాద్ దాహార్తికి చెక్.. మల్లన్నసాగర్ నీళ్లు వచ్చేశాయ్!

హైదరాబాద్ దాహార్తికి చెక్.. మల్లన్నసాగర్ నీళ్లు వచ్చేశాయ్!
Advertisement

Mallanna Sagar Water: జంటనగరాలకు తాగునీటి కోసం మల్లన్నసాగర్‌ నుంచి హైదరాబాద్‌కు రోజుకు 100 మిలియన్‌ లీటర్ల (ఎంఎల్‌డీ) నీటిని సరఫరా చేసే ప్రక్రియ మూడు రోజులుగా ట్రయల్‌ రన్‌ కొనసాగుతోందని మిషన్‌ భగీరథ ఈఎన్‌సీ కృపాకర్‌రెడ్డి వెల్లడించారు. మల్లన్నసాగర్‌ నుంచి హైదరాబాద్‌కు 100 ఎంఎల్‌డీ నీటి సరఫరాను ఆదివారం ప్రారంభించినట్లు తెలిపారు. శామిర్ పేట వద్ద నున్న సింగూరు ప్రాజెక్టు నుంచి వచ్చే నీటి పైపు లైన్ కులింకును కలిపామని, హైదరాబాద్ లోని కొంత ప్రాంతానికి నీరు సరఫరా అవుతుందని వెల్లడించారు.

Also Read: మందు బాబులకు వైద్యుల షాక్.. వైన్ షాపుల బయటే హెల్త్ క్యాంప్!

Advertisement

ప్రస్తుతం ట్రయల్‌ రన్‌ మాత్రమే నిర్వహిస్తున్నామని, రోజూ నిరంతరంగా 100 ఎంఎల్‌డీ నీటిని శాశ్వతంగా సరఫరా చేయాలంటే అన్ని అంశాలను పరిశీలించి, అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాల్సి ఉంటుందని వివరించారు. ప్రభుత్వ ఆదేశాలతో నీటి సరఫరాకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు.

Also Read: OLXలో సోఫా అమ్మకానికి పెట్టిన మహిళ.. QR కోడ్‌తో రూ.12 లక్షలు స్వాహా!

Tags

Related News

OLXలో సోఫా అమ్మకానికి పెట్టిన మహిళ.. QR కోడ్‌తో రూ.12 లక్షలు స్వాహా!

డీజే టిల్లు పాటకు మల్లారెడ్డి మాస్ స్టెప్పులు.. వీడియో వైరల్!

సింగరేణి కాంట్రాక్టు కార్మికుల పిల్లలకు గుడ్ న్యూస్.. 10వ తరగతి వరకు ఉచిత విద్య, అప్లై చేసుకోండిలా!

పదో తరగతి మెమోలో తప్పులా? విద్యార్థులకు ఇకపై నో టెన్షన్, మీ సేవలో అప్లయ్ చేస్తే చాలు

ఖేలో ఇండియా పోటీలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్, ఎగిరిగంతేస్తున్న విద్యార్థులు, అసలు విషయం తెలుసా?

ఆ చింత అవసరం లేదు.. సింగిల్ విండో విధానం, సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×