BigTV English

Hyderabad Traffic Police: రెండు లివర్లు ఎక్స్‌ట్రా.. కుమారి ఆంటీ స్టైల్లో హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ట్వీట్‌!

Hyderabad Traffic Police: రెండు లివర్లు ఎక్స్‌ట్రా.. కుమారి ఆంటీ స్టైల్లో హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ట్వీట్‌!

Hyderabad Traffic Police following Kumari Aunty: ‘మీది మొత్తం 1000 అయింది.. రెండు లివర్లు ఎక్స్‌ట్రా’ అంటూ కుమారి ఆంటీ బాగా ట్రెండ్‌ అయ్యారు. ఇదే తరహాలో హైదరాబాద్‌ పోలీసులు కూడా ‘మీది మొత్తం 1000 అయింది.. యూజర్ చార్జెస్ ఎక్స్‌ట్రా’ అంటూ హెట్మెట్‌ లేకుండా నర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేస్తు ఓ వ్యక్తి ఫోటో పోస్టు చేశారు.


హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో రోడ్డుపై మీల్స్‌ అమ్మే కుమారి అంటీ రెండు లివర్లు ఎక్స్‌ట్రా డైలగ్‌తో ఫేమస్‌ అయింది. ఆ వీడియో సోషల్‌ మీడియాలో ట్రేండ్‌ అయ్యింది. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్.. ఇలా ఏది చూసిన ఈ ఆంటీ డైలగే వినిపిస్తుంది. చాలా మంది రీల్స్‌ కూడా చేస్తున్నారు.

ఇప్పుడు ఆ డైలగ్‌నే హైదరాబాద్‌ సిటీ పోలీసులు రీ క్రీయేట్‌ చేశారు. హెల్మెట్‌ లేకుండా, ఫోన్‌ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేస్లూ ఉన్న ఓ వ్యక్తి ఫోటోను హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ట్వీట్‌ చేస్తూ.. ఫాలో ట్రఫిక్‌ రూల్స్‌, బీ సేఫ్‌, సెల్‌ ఫోన్‌ డ్రైవింగ్‌ అని హ్యాష్‌ ట్యాగ్‌లు జత చేశారు.


Read More: సింగోటం రాము హత్య కేసులో పురోగతి.. మరో ఏడుగురు అరెస్ట్

అలాగే ఈ ఫోస్టును ట్వీట్‌ చేస్తు ‘మీది మొత్తం 1000 అయింది.. యూజర్ చార్జెస్ ఎక్స్‌ట్రా’ అని రాసి కుమారి అంటీని ఫాలో అవుతున్నారు. ఇది చూసిన నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. కుమారి ఆంటీ డైలాగ్ గుర్తుకు తెచ్చుకుని మరీ నవ్వుకుంటే మరికొందరు కుమారి ఆంటీని బాగానే ఫాలో అవుతున్నారుగా అని కామెంట్స్‌ పెడుతున్నారు. మొత్తనికి కుమారి ఆంటీ డైలగ్‌ను మని హైదరాబాద్‌ సిటీ పోలీసులు కూడా వాడేస్తున్నారు.

Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×