BigTV English
Kumari Aunty : వామ్మో.. కుమారి ఆంటీ రేంజ్ వేరే లెవల్.. మూవీ టీంతోనే డీల్..?
Kumari Aunty: సీఎం రేవంత్ రెడ్డిని పూజిస్తున్న కుమారీ ఆంటీ.. ఇంటిలోని దేవుడి గుడిలో..
Kumari Aunty: కుమారి ఆంటీ గొప్ప మనసు.. సీఎం కు రూ. 50 వేలు చెక్కు అందజేత
Bigg Boss Season 8: నాగార్జున షూటింగ్ కంప్లీట్.. కంటెస్టెంట్ లిస్ట్ ఇదే.. ఆ ఇద్దరు ఫేమస్ లేడీలు లేనట్లేనా..?
Bigboss Season 8: సీజన్‌8 కి బిగ్‌ బాస్ రెడీ, ఈసారి కంటెస్టెంట్‌లు ఎవరంటే..?
Sonu Sood Meet Kumari aunty: కుమారి ఆంటీకి బాలీవుడ్ హీరో సోనూ సూద్ సర్ ప్రైజ్.. వీడియో వైరల్
Kumari Aunty: అనుకున్నదే అయ్యింది.. బిగ్ బాస్ లోకి కుమారి ఆంటీ.. ?
Kumari aunty: ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కుమారీ ఆంటీ.. ఎవరి తరఫున అంటే..?
Hyderabad Traffic Police: రెండు లివర్లు ఎక్స్‌ట్రా.. కుమారి ఆంటీ స్టైల్లో హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ట్వీట్‌!
Kumari Aunty : నెట్‌ఫ్లిక్స్‌లోకి కుమారి ఆంటీ లైఫ్ స్టోరీ.. డాక్యుమెంటరీకి అంతా సిద్ధం..!
Kumari Aunty : కుమారి ఆంటీ క్రేజే వేరు.. నెలకు రూ. 18 లక్షలు..!

Kumari Aunty : కుమారి ఆంటీ క్రేజే వేరు.. నెలకు రూ. 18 లక్షలు..!

Kumari Aunty : హైదరాబాద్‌లో చార్మినార్ ఎంత ఫెమస్సో.. ధమ్ బిర్యానీ కుడా అంతే. స్ట్రీట్‌ఫుడ్‌కు నగరం పెట్టింది పేరు. ఎక్కడ ఏ ఫుడ్ ఉన్నా సోషల్ మీడియా పుణ్యాన ఇట్టే తెలిసిపోతుంది.మీరు ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్ యూజర్లు అయితే.. ఏది ఓపెన్ చేసినా కుమారి ఆంటీ ప్రత్యక్షమైపోతుంది. రీల్స్‌లో తెగ వైరల్ అవుతుంది. నాన్న.. ఏం కావాలి. చికెన్ అయితే 120.. లివర్ అయితే 150 అంటూ ప్రేమగా మాట్లాడుతూ స్ట్రీట్ ఫుడ్ బిజినెస్‌లో దూసుకుపోతుంది. ప్రపంచంలోనే ఏదైనా బాగా సక్సెస్ అయ్యే బిజినెస్ చెప్పమంటే ఆలోచన చేయకుండా టక్కున చెప్పేమొచ్చు అది ఫుడ్ బిజినెస్ అని. కాబట్టి అటువంటి బిజినెస్‌నే ఎంచుకుంది మన కుమారి ఆంటీ.. ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడకు చెందిన (దాసరి సాయి కుమాని )కుమారి ఆంటీ 2011 లో హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఐటీసీ కోహినూర్ ఎదురుగా స్ట్రీట్‌ఫుడ్ బిజినెస్ ప్రారంభించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 13 ఏళ్లుగా ఇదే బిజినెస్ రన్ చేస్తూ అందరూ కూడా అవాక్కయేలా చేస్తుంది కూమారి ఆంటి. కేవలం 5 కేజీల రైస్‌తో మొదలు పెట్టిన ఆమె వ్యాపారం ఇప్పుడు 100 కేజీల రైస్ వండే వరకు విస్తరించింది.

Big Stories

×