BigTV English

International Kites Festival | అంతర్జాతీయ పతంగుల పండుగ.. సిఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

International Kites Festival | జనవరి 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అంతర్జాతీయ పతంగుల పండుగను(International Kites & Sweets Festival) తెలంగాణ పర్యాటక శాఖ నిర్వహిస్తోంది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ పతంగుల పండుగకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బుధవారం సెక్రటేరియట్‌లో కలిసి ఆహ్వానించారు.

అంతర్జాతీయ పతంగుల పండుగ సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌ వేదికగా జనవరి 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరగనుంది. ఇప్పటికే ఈ ఫెస్టివల్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×