E-Paper
Advertisement

IPS Transfers : తెలంగాణలో 23 మంది ఐపీఎస్‌ల బదిలీ.. పోలీస్ నియామకబోర్డు చైర్మన్ గా వివి. శ్రీనివాసరావు..

IPS Transfers : తెలంగాణలో 23 మంది ఐపీఎస్‌ల బదిలీ.. పోలీస్ నియామకబోర్డు చైర్మన్ గా వివి. శ్రీనివాసరావు..
Advertisement

IPS Transfers : తెలంగాణ రాష్ట్రంలో అధికారుల బదిలీల పర్వం కొనసాగుతుంది. తాజాగా 23 మంది ఐపీఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సాంకేతిక సర్వీసుల అదనపు డీజీపీగా వి.వి.శ్రీనివాసరావును నియమించింది.

పోలీసు నియామక బోర్డు ఛైర్మన్‌గా వి.వి. శ్రీనివాసరావుకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.కో-ఆర్డినేషన్‌ డీఐజీగా గజరావు భూపాల్‌, మహిళా భద్రత విభాగం డీఐజీగా రెమా రాజేశ్వరి, రాజేంద్రనగర్‌ డీసీపీగా సీహెచ్‌ శ్రీనివాస్‌, హైదరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ-3గా ఆర్‌.వెంకటేశ్వర్లు నియమితులయ్యారు.

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×