E-Paper
Advertisement

JaggaReddy: జగ్గన్న.. గుండు భలేగా ఉందన్నా..

JaggaReddy: జగ్గన్న.. గుండు భలేగా ఉందన్నా..
Advertisement

JaggaReddy: ఈ ఫోటో చూసి అవాక్కయ్యేవాళ్లు కొందరైతే.. ఈయన ఎవరో పోల్చుకోలేని వాళ్లు మరికొందరు. కాస్త జాగ్రత్తగా చూస్తే గానీ ఈ ఫోటోలో ఉన్న లీడర్ ను కరెక్ట్ గా గుర్తుపట్టలేరు. ఎందుకంటే.. ఆయన ఇలాంటి గెటప్ లో కనిపించేది అత్యంత అరుదు. ఎప్పుడూ గుబురు గడ్డం.. పెద్ద జుట్టుతోనే ఉంటారు. ఫైర్ బ్రాండ్ నేతగా నిత్యం న్యూస్ లో తెగ వైరల్ అవుతుంటారు. ఆయనే సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.

అవునండీ బాబూ. ఈ ఫోటోలో ఉన్నది జగ్గన్నే. తిరుమలకు వెళ్లి గడ్డం, మీసం, జుట్టు తీసేశారు. ఇలా గుండుతో, క్లీన్ షేవ్ లో కనిపించారు. అందుకే వెంటనే గుర్తుపట్టలేకపోతున్నారు.

Advertisement

ఏడాదికి ఒకసారి తిరుమల వస్తారు జగ్గారెడ్డి. తలనీలాలు సమర్పించి శ్రీవారికి మొక్కుకుంటారు. మళ్లీ తిరుమల వచ్చే వరకూ.. జుట్టు కట్ చేయరు. అందుకే, ఎప్పుడు చూసిన పెద్ద జుట్టు, పెద్ద గడ్డంతోనే కనిపిస్తారు.

జగ్గారెడ్డి గుండుతో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జగ్గన్న గెటప్ మీద నెటిజన్లు కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారు. రాజకీయాల్లో దూకుడుగా ఉండే జగ్గారెడ్డికి ఆయన గెటప్ అదనపు అడ్వాంటేజ్. ప్రస్తుతం గుండు చేయించుకోవడంతో.. మళ్లీ ఆయన పాత లుక్ లో చూడాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే.

Tags

Related News

Galla Madhavi Vs Ambati: అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×