E-Paper
Advertisement

ధోని చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…47 ఏళ్ల‌ ఇమ్రాన్ తాహిర్‌ ను చూసి నేర్చుకో ?

ధోని చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…47 ఏళ్ల‌ ఇమ్రాన్ తాహిర్‌ ను చూసి నేర్చుకో ?
Advertisement

 Imran Tahir – Global Super League 2026 :  చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిపై (Mahendra Singh Dhoni ) దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. 47 సంవత్సరాల ఇమ్రాన్ తాహిర్ (Imran Tahir) ముందు దేనికి పనికిరాడు అని ధోనిపై సెటైర్లు పేల్చుతున్నారు. ధోని కంటే రెండు సంవత్సరాలు పెద్దవాడైన ఇమ్రాన్ తాహిర్… గయానా అమెజాన్ వారియర్స్ జట్టును చాంపియన్ గా నిలపడంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గ్లోబల్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Global Super League 2026 ) ఫైనల్స్ తాజాగా జరిగింది.

Also Read: Asia Cup 2025 trophy – Mohsin Naqvi: ఒరేయ్ న‌ఖ్వీ నీకు అస‌లు సిగ్గుందా ? ఇంకా ఎన్ని రోజులు ఆసియా క‌ప్ దాస్తావురా ?

Advertisement

ఇందులో అద్భుతంగా రాణించిన గయాన అమెజాన్ వారియర్స్ జట్టు (Guyana Amazon Warriors ) విజయం సాధించి.. ఛాంపియన్ అయింది. 47 ఏళ్ల వయసులో తన జట్టును ఛాంపియన్ గా నిలిపి ఇమ్రాన్ తాహిర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో ధోనీని ఉద్దేశించి దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టును మళ్ళీ ఛాంపియన్ గా నిలపడంలో ధోని విఫలమవుతున్నాడని.. వెంటనే ఇమ్రాన్ తాహిర్ కు చెన్నై సూపర్ కింగ్స్ జట్టును అప్పగించాలని డిమాండ్లు చేస్తున్నారు.

47 ఏళ్ల వ‌య‌స్సులో ఇమ్రాన్ తాహిర్ స‌రికొత్త చ‌రిత్ర‌

గ్లోబల్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Global Super League 2026 ) నిన్నటితో ముగిసింది. ఆగస్టు ఒకటో తేదీన ఈ టోర్నమెంట్ కు సంబంధించిన ఫైనల్స్‌ జరిగింది. ఈ ఫైనల్స్ లో గయానా అమెజాన్ వారియర్స్ వ‌ర్సెస్ శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ (Guyana Amazon Warriors vs San Francisco Unicorns) మధ్య ఫైనల్ మ్యాచ్ గుయానాలోని ప్రొవిడెన్స్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగింది. అయితే ఇందులో అద్భుతంగా రాణించిన గుయానా అమెజాన్ వారియర్స్ జట్టు ఆరు పరుగుల తేడాతో విక్టరీ అందుకుంది. ఈ మ్యాచ్ లో గుయానా అమెజాన్ వారియర్స్ మొదటి బ్యాటింగ్ చేసింది. ఈ సందర్భంగా 18.5 ఓవర్లు ఆడింది.

Advertisement

దీంతో 85 పరుగుల వద్ద కుప్పకూలింది. టార్గెట్ తక్కువైనప్పటికీ శాన్ ఫ్రాన్సిస్కో యూనికాన్ జట్టు పెద్దగా రాణించలేదు. ఆ జట్టు 18.3 ఓవర్లు ఆడింది. ఈ నేపథ్యంలోనే 79 పరుగుల వద్ద శాన్ ఫ్రాన్సిస్కో యూనికాన్ కుప్ప కూలింది. దీంతో ఆరు పరుగులు తేడాతో గుయానా అమెజాన్ వారియర్స్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఇమ్రాన్ తాహిర్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్ ను హ్యాండిల్ చేయడం.. అదే సమయంలో రెండు వికెట్లు పడగొట్టడం లాంటివి చేసి సత్తా చాటాడు తాహిర్‌.

ధోని చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…47 ఏళ్ల‌ ఇమ్రాన్ తాహిర్‌ ను చూసి నేర్చుకో ?

47 ఏళ్ల వయసులో తన జట్టును చాంపియన్ గా ఇమ్రాన్ తాహిర్ నిలబెట్టినప్పుడు… మహేంద్ర సింగ్ ధోని ఎందుకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఛాంపియన్ చేయడం లేదని నిలదీస్తున్నారు. ధోని కంటే రెండేళ్లు పెద్దోడు అయిన ఇమ్రాన్ తాహిర్ సాధ్యమైంది… కానీ ధోని వల్ల మాత్రం ఎందుకు కావడం లేదని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా ధోనిని పక్కకు పెట్టి… చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఇమ్రాన్ తాహిర్ కు అప్పగించాలని కోరుతున్నారు.

 

Also Read: Tamim Iqbal Urged Bangladesh Government: టీమిండియా కోసం వాళ్ల కాళ్లు ప‌ట్టుకుంటాను..తమీమ్ ఇక్బాల్ సంచ‌ల‌నం !

Related News

రాంచీలో చిల్ అవుతోన్న ధోని, రిష‌బ్ పంత్..కారులో షికార్లు కొడుతూ

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లో టీమిండియా సుల‌భంగా మైదానాలు కేటాయించారు !

రిటైర్మెంట్ ప్లేయ‌ర్ల‌ను దొంగ‌ల్లా చూస్తున్నారు…బీసీసీఐపై మైఖేల్ వాన్ సీరియ‌స్‌

పాకిస్తాన్ జ‌ట్టును సంక‌నాకిస్తున్నాడు..న‌ఖ్వీ త‌ప్పుకుంటేనే, నేను ఛార్జ్ తీసుకుంటా

పాకిస్తాన్ ప్లేయ‌ర్లు ఇలాగే ఆడితే, PSL దుకాణం మూసుకోవాల్సిందే

దున్న‌పోతుల్లా తిన‌డం కాదు, పాకిస్తాన్ జెండా ఎగుర‌వేయ‌డం నేర్చుకో ?

దారిన పోయే ప్ర‌తి అడ్డ‌మైన వాడికి టీమిండియాలో ఛాన్స్ ఇస్తున్నారు

Big Stories

Advertisement
×