E-Paper
Advertisement

kadiyam Kavya: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. వరంగల్ బరి నుంచి తప్పుకున్న కడియం కావ్య..

kadiyam Kavya: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. వరంగల్ బరి నుంచి తప్పుకున్న కడియం కావ్య..
Advertisement
Kadiyam Kavya Letter to KCR
Kadiyam Kavya Letter to KCR

Kadiyam Kavya Withdrawn To contest as BRS MP(TS politics): బీఆర్ఎస్‌కు భారీ షాక్ తగిలింది. వరంగల్ ఎంపీ బరిలోనుంచి తప్పుకుంటున్నట్లు కడియం కావ్య ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు లేఖ రాశారు. కడియం కావ్య స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు.

వరంగల్ జిల్లాలో పార్టీ కార్యకర్తల మధ్య సమన్వయ లోపం ఉందని, పరస్పర సహకారం లేదని ఆమె లేఖలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీపై వస్తున్న అవినీతి, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు, భూకబ్జాలు, లిక్కర్ స్కాం వంటి విషయాలు పార్టీ ప్రతిష్టను దిగజార్చాయని కడియం కావ్య తెలిపారు.

Advertisement

ఇలాంటి పరిస్థితులను చూసాక తాను పోటీ నుంచి విరమించుకోడానికి నిర్ణయం తీసుకున్నట్లు కడియం కావ్య తప్పుకున్నారు.

ఇప్పటికే వరంగల్ ఎంపీ సీటుకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. ఇటీవలే కాషాయ కండువా కప్పుకున్న వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్ధిని ప్రకటించలేదు.

Related News

Chief Secretary: తెలంగాణ సచివాలయంలో సమన్వయ లోపం?.. అధికారుల సీక్రెట్ మీటింగ్స్!

Rain Prayers: వర్షాల కోసం కుకుట్లపల్లి విద్యార్థుల వినూత్న ప్రార్థన!

భాగ్యనగరంలో భారీ వర్షం.. ఆయా ప్రాంతాల్లో నిలిచిపోయిన ట్రాఫిక్!

TET Notification: తెలంగాణ ఉపాధ్యాయులకు బిగ్ అప్‌డేట్.. ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ విడుదల!

రూ. 1,400 కోట్ల లెక్కలు చెప్పి మాట్లాడు.. హరీష్‌రావును ఉతికి ఆరేసిన ఉత్తమ్!

Lorry Accident: రోడ్డుపై లారీ బోల్తా.. వెల్లుల్లి సంచులను ఎత్తుకెళ్లిన స్థానికులు.. ఎక్కడంటే?

RTA Brokers: రండి సార్.. లైసెన్సా? ఆర్‌సీనా?.. ఖైరతాబాద్ RTAలో బ్రోకర్ల నయా దందా!

Amit Shah: అమిత్ షా కరీంనగర్ టూర్ సీక్రెట్స్ అన్నీ లీక్.. అసలు ప్లాన్ వేరే ఉందా..?

Big Stories

Advertisement
×