BigTV English

Komatireddy Rajagopal Reddy : మంత్రి కేటీఆర్ పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్..

Komatireddy Rajagopal Reddy : మంత్రి కేటీఆర్ పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్..

Komatireddy Rajagopal Reddy : మంత్రి కేటీఆర్ పై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. మునుగోడు దత్తత తీసుకుంటానని చండూరులో మంత్రి కేటీఆర్ చెప్పారని, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవన్నారు.


నల్గొండ జిల్లా చండూర్ మున్సిపల్ కేంద్రంలో రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి చెందుతుందని చెప్పి ప్రజలు అధికార పార్టీకి ఓటేసి గెలిపించారన్నారు.

కానీ నెలన్నర కావస్తున్నా ఇప్పటివరకు నియోజకవర్గంలో ఒక్క పని కూడా ప్రారంభం కాలేదన్నారు. కేవలం రివ్యూ మీటింగ్ చేసి మునుగోడు నియోజకవర్గంతో పాటు జిల్లాకు నిధులు ఇస్తామన్నారని, ఇప్పటి వరకు నిధులు రాలేదన్నారు.


Related News

Holidays: ఈ వారంలో మళ్లీ వరుసగా 3 రోజులు సెలవులు.. ఇదిగో హాలిడేస్ లిస్ట్

Weather News: బంగాళఖాతంలో అల్పపీడనం.. రెండు రోజులు ఈ జిల్లాల్లో కుండపోత వర్షం

Hyderabad Rains: రైన్ అలర్ట్.. ఆఫీసుల నుంచి త్వరగా ఇంటికి వెళ్లిపోండి, లేకుంటే చిక్కుకుపోతారు!

Telangana: అడ్వకేట్ వామనరావు దంపతుల కేసు.. ఇకపై సీబీఐ చేతికి, సుప్రీంకోర్టు ఆదేశం

KTR Vs Sanjay: బండి సంజయ్‌కు కేటీఆర్ నోటీసులు.. కేవలం వారం గడువు

Hyderabad News: హైదరాబాద్‌ ఖజానా జ్యువెలర్స్‌లో దోపిడీ.. సిబ్బందిపై దుండగులు కాల్పులు, పలువురికి గాయాలు?

Big Stories

×