BigTV English

Mandous Cyclone : తమిళనాడు, రాయలసీమ, దక్షిణ కోస్తా పై మాండౌస్ ఎఫెక్ట్..

Mandous Cyclone : తమిళనాడు, రాయలసీమ, దక్షిణ కోస్తా పై మాండౌస్ ఎఫెక్ట్..

Mandous Cyclone : తమిళనాడుతో పాటు ఏపీలో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో మాండౌస్ తుఫాన్ ప్రభావం కనిపిస్తోంది. తిరుపతి జిల్లా నారాయణవనం మండలంలో అరుణా నది ఉగ్రరూపం దాల్చింది. బొబ్బరాజుపాలెం, కన్యకాపురం, ఆదిఆంధ్రవాడ గ్రామాలకు వెళ్లే మార్గంలో అరుణా నది పరవళ్లు తొక్కుతోంది. దీంతో… ఈ మార్గంలో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న అరుణా నది వైపు ప్రజలు వెళ్లకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×