Lok Sabha Elections 2024 in Telangana: తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు మే 13న ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ ఈ సాయంత్రం వెల్లడయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బిగ్ టీవీ అంచనాలు కరెక్ట్ అవ్వడంతో అందరి చూపు బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్స్ వైపు పడిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసిన బిగ్ టీవీ.. తెలంగాణలో ఆధిపత్యం హస్తానిదేనంటూ తేల్చి చెప్పింది.
ఇక నియోజకవర్గాల పరంగా చూస్తే..