TSLatest Updates

Mahaboobnagar : ఘోరరోడ్డు ప్రమాదం.. పరారీలో డ్రైవర్..

Mahaboobnagar : వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. శుభకార్యానికి వెళ్తుండగా 44వ జాతీయ రహదారిపై తుపాన్ వాహనం ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 12 మందికి గాయాలయ్యాయి. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా వుంది.

ప్రమాదంలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. వీళ్లంతా కనాయపల్లి గ్రామం నుంచి హైదరాబాద్‌కు పెళ్లికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే ప్రమాదానికి గల కారణంగా తెలుస్తుంది వాహన డ్రైవర్ పరారీలో వున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు

Related posts

Congress: రేవంత్ ఎంట్రీ.. ఆ నలుగురు అరెస్ట్..

Bigtv Digital

Nizam Collage: హాస్టల్ లొల్లి.. నిజాం కాలేజ్ వర్రీ..

BigTv Desk

Paritala Sunitha : వైసీపీ నేతలకు సవాల్ విసిరిన మాజీ మంత్రి పరిటాల సునీత..

BigTv Desk

Leave a Comment