Big Stories

IT Raids : వంశీరామ్ బిల్డర్స్ అధినేత ఇంట్లో ముగిసిన ఐటీ రైడ్స్..

IT Raids : వంశీరామ్ బిల్డర్స్ అధినేత సుబ్బారెడ్డి నివాసంలో ఐటీ సోదాలు ముగిశాయి. దాదాపు 6 రోజుల పాటు సుదీర్ఘంగా తనిఖీలు చేపట్టారు అధికారులు. ఐటీ దాడుల్లో పెద్ద ఎత్తున బంగారం, నగదు, ఆస్తుల డాక్యుమెంట్స్‌ను గుర్తించినట్టు తెలుస్తోంది. పన్నుల ఎగవేత ఆరోపణలతో..పక్కా ప్లాన్ ప్రకారం ఏకకాలంలో దాడులు చేశారు ఐటీ అధికారులు

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News