E-Paper
Advertisement

Medak Crime : తమ్ముడి ప్రేమ పెళ్లి.. బలైన అన్న..

Medak Crime : తమ్ముడు చేసుకున్న ప్రేమ పెళ్లి వ్యవహారంలో అన్న బలైన ఘటన మెదక్‌లో జరిగింది. నవాబ్ పేటకు చెందిన ఉదయ్‌పాల్‌, నగేష్ అన్నదమ్ములు. ఇటీవల తమ్ముడు ఉదయ్‌పాల్‌.. భవానీ అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే భవానీ ప్రేమ వివాహం చేసుకోవటం అన్న అంజిత్ కు ఇష్టం లేదు. ఉదయ్‌పాల్ ఇంటికి వెళ్లి వాగ్వాదానికి దిగాడు. ఆగ్రహంతో ఉదయ్‌పాల్ ఇంటివద్ద గొడవ చేశాడు. ఈ నేపథ్యంలో గొడవను సద్దుపరిచే క్రమంలో అడ్డుకోబోయిన ఉదయ్ పాల్ అన్న నగేశ్‌ను కత్తితో పొడిచి హత్య చేశాడు

Medak Crime : తమ్ముడి ప్రేమ పెళ్లి.. బలైన అన్న..
Advertisement
local news telangana

Medak Crime news(Local news telangana):

తమ్ముడు చేసుకున్న ప్రేమ పెళ్లి వ్యవహారంలో అన్న బలైన ఘటన మెదక్‌లో జరిగింది. నవాబ్ పేటకు చెందిన ఉదయ్‌పాల్‌, నగేష్ అన్నదమ్ములు. ఇటీవల తమ్ముడు ఉదయ్‌పాల్‌.. భవానీ అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే భవానీ ప్రేమ వివాహం చేసుకోవటం అన్న అంజిత్ కు ఇష్టం లేదు. ఉదయ్‌పాల్ ఇంటికి వెళ్లి వాగ్వాదానికి దిగాడు. ఆగ్రహంతో ఉదయ్‌పాల్ ఇంటివద్ద గొడవ చేశాడు. ఈ నేపథ్యంలో గొడవను సద్దుపరిచే క్రమంలో అడ్డుకోబోయిన ఉదయ్ పాల్ అన్న నగేశ్‌ను కత్తితో పొడిచి హత్య చేశాడు.

ఊహించని ఘటనతో ఆ కుటుంబం షాక్‌కు గురైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లింట హత్య జరగటంతో ఇరు కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆనందం, కిలకిల నవ్వులతో వెలగాల్సిన పెళ్లి ఇల్లు.. ఈ విషాద ఘటనతో వెలవెలబోయింది.

Tags

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×