E-Paper
Advertisement

Illegal Gate: మేడ్చల్ సబ్‌ రిజిస్ట్రార్ ఆఫీస్‌పై.. ల్యాండ్ మాఫియా దాడి కలకలం

Illegal Gate: మేడ్చల్ సబ్‌ రిజిస్ట్రార్ ఆఫీస్‌పై.. ల్యాండ్ మాఫియా దాడి కలకలం
Advertisement

Illegal Gate: స్వేచ్చ బ్యూరో: జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ ప్రాంగణంలో అక్రమంగా గేటు ఏర్పాటు చేసిన ఘటనపై మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేశారు. జాయింట్ సబ్‌ రిజిస్ట్రార్ వి. రేణుక ఫిర్యాదు మేరకు గుర్తుతెలియని వ్యక్తులపై బీఎన్‌ఎస్ సెక్షన్లు 329(3), 324(4) రెడ్ విత్ 3(5) కింద క్రైం నం.692/2026 నమోదు చేశారు.

ఫిర్యాదు ప్రకారం..

గత నెల 23న కార్యాలయ ప్రహరీ గోడను కూల్చి అక్రమంగా గేటు ఏర్పాటు చేసేందుకు కొందరు ప్రయత్నించగా, అదే రోజు పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అనంతరం ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణంలో గేటును ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

Advertisement

Also Read: సుప్రీంకోర్టుకు చేరిన బండ్ల గణేశ్ ఆస్తుల వివాదం.. వచ్చే సోమవారం ఏం జరగనుందో ?

చట్టపరమైన చర్యలు

ప్రభుత్వ ఆస్తిపై అక్రమ చొరబాటు, అనధికార నిర్మాణం జరగడంతో బాధ్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అక్రమ గేటును తొలగించి ప్రభుత్వ స్థలాన్ని పరిరక్షించాలని అధికారులు ఫిర్యాదుదారు కోరారు. దీంతో కేసు నమోదు చేసిన మేడ్చల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసుకు సంభందించిన వారిని అదుపులోకి తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు.

Advertisement

Also read: RTA Officials: వామ్మో వీళ్లు మహా ముదుర్లు.. నెంబర్ ప్లేట్ స్థానంలో ‘RTA’ బోర్డు పెట్టి అలా చేస్తారా..?

Related News

సీఎం రేవంత్ రెడ్డి ‘కేబినెట్’ వ్యూహం.. అసలు బాంబు పేల్చిన న్యాయ నిపుణులు!

Pending Works: సార్ ఇలా అయితే నెక్ట్స్ వచ్చేది కష్ట్రమే.. సీఎంకి ఎమ్మెల్యేల వినతులు!

తెలంగాణ టూరిజంపై ఎల్ నినో దెబ్బ.. జూలై నెలలోనూ ఎండిపోయిన జలపాతాలు

RTA Officials: వామ్మో వీళ్లు మహా ముదుర్లు.. నెంబర్ ప్లేట్ స్థానంలో ‘RTA’ బోర్డు పెట్టి అలా చేస్తారా..?

Bonalu Festival: భాగ్యనగరంలో మొదలైన బోనాల సందడి.. పూర్తి షెడ్యుల్ ఇదే..!

ఫ్యూచర్‌ సిటీలో అమెజాన్‌ డేటా సెంటర్‌.. సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ

ప్రభుత్వ బడుల రూటే వేరు.. ప్రైవేట్ స్కూళ్లకు షాక్ ఇచ్చేలా సర్కార్ ప్లాన్!

Big Stories

Advertisement
×