E-Paper
Advertisement

Uttam Kumar Reddy: ఆ ఒక్కటి మాత్రం మాకు అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టు : మంత్రి ఉత్తమ్

Uttam Kumar Reddy: ఆ ఒక్కటి మాత్రం మాకు అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టు : మంత్రి ఉత్తమ్
Advertisement

Minister Uttam Kumar Reddy Key Comments: మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు తమకు అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టు అంటూ మంత్రి పేర్కొన్నారు. బుధవారం జిల్లాలోని జడ్చర్ల మండలంలో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కిష్టాపురంలో ఉన్న ఉదండాపూర్ జలాశయాన్ని మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. ఇది మీకు తగునా.. బిఆర్ఎస్ పై నెటిజన్స్ కామెంట్స్

Advertisement

గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 27,500 కోట్లు ఖర్చు చేసి ఎకరాకు కూడా నీరివ్వలేదంటూ మంత్రి ఆరోపించారు. పెండింగ్ ప్రాజెక్టులను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేయలేదన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని ప్రాజెక్టులను తమ ప్రభుత్వం పూర్తి చేస్తుందంటూ ఆయన పేర్కొన్నారు. ఉదండాపూర్ నిర్వాసితులకు రూ. 45 కోట్లను విడుదల చేసినట్లు మంత్రి వెల్లడించారు. అనంతరం గట్టు ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను కూడా ఆయన పరిశీలించారు.

Also Read: దేవర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై కేటీఆర్ కామెంట్స్.. 10 యేండ్ల పాటు…

Related News

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

Big Stories

Advertisement
×